12 గంటలు నిరంతర వర్షము: సుందర నగరంలో వాహనదారుల ఇక్కట్లు

భారత దేశపు గ్రీన్ సిటిగా పేరుగాంచిన బెంగళూరు మహా నగరం 12 గంటల నిరంతర వర్షానికి అతలాకుతలం అయిపోయింది. భారీ స్థాయిలో ఉన్న వృక్ష సంపద ఇక్కడ భారీ వర్షానికి కారణం అని తెలిసిందే. బెంగళూరులో రహదారులు బాగా అభివృద్ది చెందినప్పటికీ చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.

బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు పెద్ద పెద్ద కాలువలను తలపించాయి. ఫోటోలు...

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

గత రాత్రి నుండి ఉదయం వరకు కురిసిన నిరంతర వర్షానికి దక్షిణ బెంగళూరులోని బిటిఎమ్‌ లేఔట్, సిల్క్ బోర్డ్ మరియు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

దక్షిణ బెంగళూరు వైపు ఉన్న రహదారులన్నీ నీటితో పూర్తిగా నిండిపోయి కుంటలను తలపిస్తున్నాయి.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

సుమారుగా రెండు నెలల అనంతరం ఆగకుండా కురిసిన వర్షం దేశ ఐటి కేంద్రం అయిన బెంగళూరుని తడిసి ముద్దాడింది. అయితే నేడు కాస్త ఉపశనం కలిగించింది.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

అయితే ఉదయం మరియు సాయంకాలపు వేళల్లో తీవ్ర స్థాయిలో వర్షం పడుతుండటం వలన లోతట్టు ప్రాంతాలు రోజు రోజుకీ జలమయమవుతూనే ఉన్నాయి.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

భారీ స్థాయిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్‌ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

అత్యధికంగా రోడ్డు ట్యాక్స్‌లు చెల్లిస్తున్న బెంగళూరు నివాసితులకు ముంపునకు గురైన రహదారుల నుండి విముక్తి కలిగే అకాశమే లేకుండా ఉంది.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

సొంత కార్లు, బైకులు మరియు ఇతర వాహనాలను కలిగి ఉన్న వాహనదారులు తమ వాహనాలను నిరతంరంచెక్ చేసుకోవడం మంచిది. వర్షాకాలంలో వాటర్‌లాగింగ్ (ఇంజన్‌లోకి నీరు చేరడం) వంటివి జరుగుతుంటాయి.

సుందర నగరంలో వాహనదారులు ఇక్కట్లు

కొన్ని సంస్థలు మాన్‌సూన్ చెకప్‌ క్యాంపులను కూడా నిర్వహిస్తారు. ఈ క్యాంపుల్లో వర్షాకాలంలో నీటి ద్వారా వాహనాలలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు, చిన్న చిన్న గుంతలను పూడ్చుతున్న ట్రాఫిక్ పోలీసులు.

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న దృశ్యం...

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

ట్రాఫికత్ విధుల్లో ఉన్న పోలీసులేసేవలు...

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగిస్తున్న స్థానికులు

బెంగళూరు మహానగరంలోని నీటి మునక ప్రాంతాల్లో వాహన దారుల ఇక్కట్లు

దుబాయ్‌ ఎడారుల్లో సన్నీలియోనే కార్ల మీద స్టంట్లు

అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ

Most Read Articles

English summary
Incessant Monsoon Rains Throws Bangalore Out Of Gear — Pics!
Story first published: Friday, July 29, 2016, 18:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X