లక్ష రుపాయల విలువైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన ఫియట్ ఇండియా

Written By:

ఫియట్ మోటార్స్ దేశీయంగా అందుబాటులో ఉంచిన తన అన్ని రకాల ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. ఇటలీ ఆధారిత ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫియట్ తెలిపిన వివరాల మేరకు ఈ ఆఫర్లు కేవలం లిమిటెడ్ పీరియడ్‌గా మాత్రమే ఉన్నాయి. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఇఎమ్‌ఐ మరియు ఎక్స్‌‌ఛ్చేంజ్ బోనస్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫియట్ వారి ఏ మోడల్ మీద ఏ మేర ఆఫర్లు ఉన్నాయో క్రింది కథనంలో చూద్దాం రండి.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ ఇండియా ప్రకటించి ఆఫర్లలో ఆబర్త్ శ్రేణిలో ఉన్న సుమారుగా అన్ని రకాల వేరియంట్ల మీద కూడా ఆఫర్లు ఉన్నట్లు ప్రకటించింది.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ అబర్త్‌లో అబర్త్‌‌ పుంటో, అబర్త్ అవెంచురా మరియు అబర్త్ 595 వంటి ఉత్పత్తులు ఉన్నాయి.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

అబర్త్ పుంటో మరియు అవెంచురాల మీద సుమారుగా 45,000 రుపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ అబర్త్ 595 మోడల్ మీద 50,000 రుపాయల విలువైన డిస్కౌంట్లను ప్రకటించారు.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ వారి లీనియా క్లాసిక్ కారు మీద 65,000 రుపాయల విలువైన డిస్కౌంట్లను ప్రకటించారు.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ పుంటో ఎవో కారు మీద 65,000 రుపాయల ఆఫర్‌తో పాటు ఆకర్షణీయమైన ఇఎమ్‌ఐ ను 7,255 లతో అందిస్తున్నారు.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ వారి అవెంచురా క్రాసోవర్ మీద 70,000 రుపాయల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించారు. అలాగే దీనిని కేవలం 8,678 రుపాయల ఇఎమ్‌ఐతో అందిస్తున్నారు.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ సరికొత్త లీనియా సెడాన్ మీద గరిష్టంగా 95,000 రుపాయల వరకు ఆఫర్‌ ప్రకటించారు.

లక్ష రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్ మోటార్స్

ఫియట్ ఈ లీనియా సెడాన్‌ను అతి తక్కువ ఇఎమ్‌ఐ కేవంల 10,698 లతో దీనిని అందిస్తున్నారు.

(పాఠకులకు కోసం: వీటిని ఫియట్ లిమిటెడ్ పీరియడ్‌గానే అందిస్తున్నరు. మరిన్ని వివరాలకు సమీప ఫియట్ డీలర్‌ను సంప్రదించగలరు).

Read more on: #ఫియట్ #fiat
English summary
Benefits & Discounts Worth Rs. 1 Lakh Offered By Fiat India
Story first published: Thursday, June 23, 2016, 11:18 [IST]
Please Wait while comments are loading...

Latest Photos