మీకు తెలుసా ? స్టీరింగ్ వీల్ మరియు పెడల్స్ లేకుండా కార్లను నడపొచ్చట !

By Anil

ఫోర్డ్ సంస్థ 2021 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను డెలివరీ ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ప్యాసింజర్ల భద్రత మరియు వినియోగదారులకు చక్కటి అనుభూతిని కలిగించే విధంగా రూపొందించిన స్వయం చాలక కార్లను 2021 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోర్డ్ తెలిపింది.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఫోర్డ్ మోటార్స్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో తాము అందించే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో స్డీరింగ్ వీల్, బ్రేక్స్, గ్యాప్ పెడల్స్ ఉండవని తెలిపింది.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఫోర్డ్ ఈ స్వయం చాలక కార్లలో లెవల్ 4 సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లను అందిస్తోంది.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఫోర్డ్ సిఇఒ మార్క్ ఫీల్డ్స్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మేము చాలా కాలం నుండి కేవలం కార్లను మాత్రమే ఉత్పత్తి చేయలేదు విభిన్న అవసరాలకు విసృత స్థాయి వాహన ఉత్పత్తులను అందిస్తున్నాము. అందులో భాగంగానే ఆటోమేటిక్ కార్లను అభివృద్ది చేసినట్లు తెలిపారు.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఫోర్డ్ సంస్థ సరిగ్గా 2021 నాటికి అమెరికాలో భారీ స్థాయిలో తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేసి డెలివరీ ఇవ్వడానికి సన్నద్దమవుతున్నట్లు తెలసింది.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

అమెరికాలోని మరిన్ని ఇతర సంస్థలు కూడా ఇలాంటి సెల్ప్ డ్రైవింగ్ కార్లను ఎక్కువ అవసరం ఉన్న అర్బన్ ఎన్విరాల్‌మెంట్‌లో వినియోగించడానికి సిద్దం అవుతున్నాయి.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

అయితే రానున్న ఐదేళ్లలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల హవా ప్రారంభం కానుంది. కాని ఇలాంటి వాహనాలు ఇండియాలో తిరగాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

వ్యక్తి గత కార్లను వినియోగిస్తున్న వారు చాలా వరకు డ్రైవర్ అసిస్ట్ ఫంక్షన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఫోర్డ్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా వరకు కార్ల తయారీ సంస్థలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అభివృద్ది చేసుకుంటున్నాయి.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

ఆటోమొబైల్ సాంకేతికతలో ముందంజలో ఉన్న టెస్లా నుండి చాలా వరకు సంస్థలు సెల్ప్ డ్రైవింగ్ సాంకేతికతను కొనుగోలు చేస్తున్నాయి.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

అయితే స్టీరింగ్ వీల్, పెడల్స్, బ్రేకులు వంటి ఏ విధమైన డ్రైవింగ్ టూల్స్ లేకుండా ఫోర్డ్ సెల్ప్ డ్రైవింగ్ కార్లను అభివృద్ది చేయడం ఒక విప్లవాత్మక టెక్నాలజీకి నాంది అని చెప్పవచ్చు.

ఫోర్డ్ స్టీరింగ్ లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు నడిచే విధాన్ని ప్రక్కన గల వీడియో ద్వారా తిలకించగలరు.

స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండానే కార్లను డ్రైవ్‌చేయవచ్చు

పేరుకేమో ఫైటర్ జెట్ జస్ట్ తేనెతీగల దాడితో ఆగిపోయింది

మోడిఫైడ్ బొలెరో: దీనిని చూస్తే ఖచ్చితంగా కోరుకుంటారు

Most Read Articles

English summary
Ford Developing Cars Without A Steering Wheel Or Pedals — The Future Of Technology
Story first published: Thursday, August 18, 2016, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X