కియా మోటార్స్ ఇండియాలోకి విడుదల చేయనున్న వాటిలో ఇది ఒకటి

By Anil

కియా మోటార్స్ దేశీయంగా ఐదు ఉత్పత్తులను విడుదల చేయడానికి సుముఖంగా ఉన్న విషయం తెలిసిందే. అందులో రియో హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. ఇంటర్నెట్ వేదికలో రహస్యంగా చక్కర్లు కొట్టిన రియో 2017 హ్యాచ్‌బ్యాక్ ఫోటోలు మరియు వివరాలు తాజాగా కియా మోటార్స్ ద్వారా విడుదలయ్యాయి.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

2017 రియో హ్యాచ్‌బ్యాక్‌ను మునుపటి దానితో పోల్చితే చాలా వరకు నూతనత్వాన్ని సంతరించుకుంది.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కానున్న దీనిని ముందు బాగానే డిజైన్ చేస్తూ వచ్చారు. ఈ రియో 2017 హ్యాచ్‌బ్యాక్‌ను జర్మనీ మరియు కాలిఫోర్నియా డిజైన్ బృందాలతో పాటు సౌత్ కొరియాలోని నమ్యాంగ్ ప్రాథమిక డిజైన్ బృందం కూడా డిజైన్ చేసింది.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

ఎక్ట్సీరియరి డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్‌ను కూడా పునరుద్దించారు.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

గత ఏడాదిలో కియా వారి ఇదే కారు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4,73,0000 కార్ల అమ్మకాలను చేపట్టింది, దీనిని అలాగే కొనసాగించేందుకు రియో 2017 మోడల్ బాగా ఉపయోగపడనుంది.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

సాంకేతిక వివరాలకు సంభందించి ఏవిధమైన సమాచారం కూడా వెలువడలేదు, అయితే దీనిని వీల్ బేస్‍‌‌ను మునుపటి రియో హ్యాచ్‌బ్యాక్‌ కన్నా ఎక్కువగా పొడగించినట్లు తెలిసింది. అంటే మరింత విశాలంగా ఉంటుందన్నమాట.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

అంతే కాకుండా 2017 రియో హ్యాచ్‌‌బ్యాక్‌లో అత్యాధునిక కనెక్టివిటి ఫీచర్లు ఇందులో అందించారు.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

కియా మోటార్స్ తమ మిత్ర సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన ఐ20 లోని చాలా వరకు అతి ముఖ్యమైన విడి భాగాలు పొందనుంది. అందులో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కూడా కలదు.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

ఈ ఇంజన్‌ సుమారుగా 100బిహెచ్‌పి పవర్ మరియు 120 బిహెచ్‌పి రెండు విభిన్న రకాలుగా పవర్‌ ఉత్పత్తి చేయును.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

కియా మోటార్స్ ఈ 2017 రియో హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్ 29 న జరిగే ప్యారిస్ మోటార్‌ షో లో ప్రదర్శించనుంది.

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

  • ఇండియన్ మార్కెట్లోకి విడుదలకు సిద్దంగా ఉన్న కియా మోటార్స్ వారి ఐదు ఉత్పత్తులు

Most Read Articles

English summary
That’s One Hot Looking Hatch, Kia Rio 2017 Revealed
Story first published: Thursday, August 25, 2016, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X