అత్యంత అరుదైన డిజైన్‌లో లాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

Written By:

లాంబోర్గిని సంస్థ ప్రత్యేకమైన మరియు విభిన్నమైన శైలిలో తమ సెంటెనారియో రోడ్‌స్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అత్యంత అరుదైన డిజైన్‌లలో దీనిని అందించి ఇటాలియన్ ‌కు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

కేవలం 20 సెంటెనారియో రోడ్‌స్టర్ కార్లను మాత్రమే ఈ రూపంలో డిజైన్ చేశారు.అయితే అధికారికంగా మొత్తం 40 కార్లను ఇప్పటికే అమ్మేసారు.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

ఈ ఒక్కొక్క లాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్ సూపర్ కార్ ధర సుమరుగా 24 లక్షల డాలర్లుగా ఉంది.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

లాంబోర్గిని ఈ సెంటెనారియో రోడ్‌స్టర్ లో అవెంతడోర్ లో వినియోగించిన ప్రాథమిక ఇంజన్‌నే ఉపయోగించారు.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్ లో 5.6-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 ఇంజన్ కలదు.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్ లోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 770బిహెచ్‌పి పవర్ మరియు 690ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

ఈ లాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్ట్ గంటకు గరిష్టంగా 35 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. మరియు కేవలం 2.8 సెకండ్ల కాలంలో గంటకు 0 నుండి 100 కిమీల వేగాన్ని అదే విధంగా 8.6 సెకండ్ల కాలంలో 0 నుండి 200 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

ల్యాబోర్గిని ఈ సెంటెనారియో రోడ్‌స్టర్ బాడీని పూర్తిగా కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

దీని మొత్తం డిజైన్‌ను తీక్షణంగా పరిశీలిస్తే ఇది అవెంతడోర్‍‌ను పోలి ఉంటుంది. ముందు వైపున ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు స్టైలింగ్ లక్షణాలు అచ్చం అవెంతడోర్‌ను పోలి ఉంటుంది.

ల్యాంబోర్గిని సెంటెనారియో రోడ్‌స్టర్

పొవైన టివోలి ఎస్‌యువిని విడుదల చేసిన శాంగ్‌యాంగ్

హిస్టరీలో భారీగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు

  
English summary
Lamborghini Confirms A One-Off Model For Pebble Beach
Story first published: Tuesday, August 23, 2016, 17:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos