లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ విడుదల ధర 3.89 కోట్లు

Written By:

లాంబోర్గిని సంస్థ ఇండియన్ మార్కెట్లోకి హురాకాన్ స్పైడర్‌ను 3.89 కోట్లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది. ల్యాబోర్గిని తమ నూతన షోరూమ్‌ను ముంబాయ్ నగరంలో ప్రారంభిస్తూ ఈ హురాకాన్ స్పైడర్‌ను విడుదల చేసింది.

2014 లో లాంబోర్గిని తమ గల్లార్డో కారు స్థానంలో హురాకాన్ కారును ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ ఉత్పత్తిగా హురాకాన్ నిరూపించుకుంది. అయితే హురాకాన్‌ స్థానంలో లాంబోర్గిని సంస్థ హురాకాన్‌ స్పైడర్‌ను తాజాగా జరిగిన న్యూ యార్క్‌ ఆటో షోలో ప్రదర్శించింది. లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ విడుదల ధర@ 3.89 కోట్లు

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ కారులో 5.2-లీటర్ వి10 ఇంజన్ కలదు

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ విడుదల ధర@ 3.89 కోట్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 602 బిహెచ్‌పి పవర్ మరియు 560 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ కారులోని నాలుగు చక్రాలకు 7-స్పీడ్ డ్యూల్ క్లచ్ గేర్‌బాక్స్ సరఫరా చేస్తుంది.

తక్కువ బరువు

తక్కువ బరువు

పనితీరు మరియు గరిష్టం వేగం మరింత మెరుగవ్వడాని లాంబోర్గిని దీనిని తక్కువ బరువు ఉండే విధంగా డిజైన్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

 గరిష్ట వేగం

గరిష్ట వేగం

ఇది కేవలం 3.4 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 324 కిలోమీటర్లుగా ఉంది.

ముడుచుకొనే టాపు

ముడుచుకొనే టాపు

లాంబోర్గిని కార్లకున్న మరొక పెద్ద అడ్వాంటేజ్ ముడుచుకునే టాపు ఉండటం. గంటకు 50 కిలోమీటర్ల లోపు వేగం ఉన్నప్పుడు కేవలం 17 సెకండ్ల వ్యవధిలోనే దీని టాప్ ముడుచుకుని మరియు తెరుచుకుంటుంది.

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ విడుదల ధర@ 3.89 కోట్లు

లాంబోర్గిని గల్లార్డో కారుతో పోల్చుకుంటే హురాకాన్ స్పైడర్‌లోని చాసిస్ తక్కువ బరువు మరియు శక్తవంతంగా ఉంటుది.

 డ్రైవింగ్ మోడ్‌లు

డ్రైవింగ్ మోడ్‌లు

లాంబోర్గిని ఈ హురాకాన్ స్పైడర్‌లో మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లను కల్పించింది. అవి :

1. స్ట్రాడా

2. స్పోర్ట్

3. కోర్సా

కస్టమైజేషన్

కస్టమైజేషన్

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ కారును కొనుగోలు చేసే వారి కోరిక ప్రకారం దీనిని కస్టమైజ్ చేయడానికి ఉన్న అంశాలను వినియోగించుకుని వినియోగదారుల ఇష్టాల మేరకు కస్టమైజ్ చేయనున్న తెలిపారు.

లాంబోర్గిని హురాకాన్ స్పైడర్ విడుదల ధర@ 3.89 కోట్లు

ఇటాలియన్‌కు ఈ ల్యాంబోర్గని కార్ల సంస్థ హురాకాన్ స్పైడర్‌ కారును తమ నూతన డీలర్ షిప్ వద్ద విడుదల చేశారు. ఇది ముబాయ్‌లోని. ప్రభాదేవి, కెనర్జీ అప్పాసాహెబ్ మారథి మార్గ్‌ వద్ద ఉంది.

 
English summary
Lamborghini Huracan Loses Its Top; Launched In India For Rs. 3.89 Crore
Story first published: Thursday, May 5, 2016, 17:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos