నిర్వహణ భారం: బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

By Anil

2016 రియో ఒలంపిక్స్‌లో అసాధారణమైన ప్రతిభను కనబరిచిన దీపా కర్మాకర్ యావత్ దేశ ప్రజల మన్ననలు పొందింది. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. పివి సింధు, సాక్షి మాలిక్ మరియు దీపా కర్మాకర్‌లకు సచిన్ చేతుల మీదుగా బిఎమ్‌డబ్ల్యూ కార్ల బహుమానం చేయడం జరిగింది.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

నిర్వహణ భారం కారణంగా దీపా కర్మాకర్ తనకు ఈ కారును బహుకరించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ వి ఛాముండేశ్వరి గారికి వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

దీపా కర్మాకర్ కోచ్ బిషేశ్వర్ నంది గారు కర్మాకర్ తన కారును వెనక్కి ఇచ్చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీడియాతో వెల్లబుచ్చాడు.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

అయితే దీనికి సంభందించి దీపా ఏ విధమైన స్పందన చేయలేదు.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

ప్రస్తుతం దీపా కర్మాకర్ నివశిస్తున్న అగర్తలా లో రహదారులు సరిగా లేకపోవడం మరియు అగర్తలాకు దగ్గరలో బిఎమ్‌డబ్ల్యూ సర్వీసింగ్ సెంటర్ లేకపోవడం వలన తనకు బహుకరించిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కి ఇచ్చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు తెలిసింది.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

ఇప్పటికే నంది హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిండెంట్ గారితో మాట్లాడానని, కారును వెనక్కి తీసుకోవడానికి ఏవిధమైన సమస్య లేదని తెలిపినట్లు చెప్పుకొచ్చాడు.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

అంతే కాకుండా కారుకు సమానమైన డబ్బును దీపా కర్మాకర్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరగా అందుకు ఛాముండేశ్వరి గారు అంగీకరించారని మీడియాతో పంచుకున్నాడు నంది.

బహుమానంగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్

  • ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్
  • అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా బిఎమ్‌డబ్ల్యూ
  • బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్

Most Read Articles

English summary
Read In Telugu: Maintenance Issues Dipa Karmakar To Return Her Bmw Car
Story first published: Friday, October 14, 2016, 13:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X