కారు ఇన్సూరెన్స్‌లో పాత విధానాన్ని ఫాలో అవుతున్నారా ? అయితే నష్టపోయినట్లే..! మీ కోసం కొత్త విధానం

By Anil

కారు కొన్న తరువాత ప్రతి ఒక్కరూ ఆ కారుకు భీమా చేయించాలి. భీమా అనేది ఈ కాలంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. మొదట్లో భీమా అనగానే ఎంతో కష్టంతో, శ్రమతో కూడుకున్న సుధీర్ఘమైన ప్రాసెస్ అని అనుకుంటుంటారు. చాలా మంది తమ కారుకు ఇన్సూరెన్స్ చేయించడానికి రెండు పద్దతులను ఫోలో అవుతారు.

మొదటిది: తమకు బాగా తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్‌ని కలవడంలేదా ఫోన్ ద్వారా సంప్రదించి వారి సహకారంతో ప్రాసెస్‌ను పూర్తి చేయించి తమ కారుకు ఇన్సూరెన్స్ చేయిస్తారు.

రెండవది: అత్యంత శ్రమతో తమంతట తామే ఒరిజినల్, డూప్లికేట్ మరియు ట్రిప్లికేట్ అప్లికేషన్లను నింపి, ఇన్సూరెన్స్ అధికారులు కారు చెక్ చేయడానికి వచ్చిన సమయంలో అప్పుడు కారును కొనుగోలు చేయడం చేస్తుంటారు.

ఈ రెండు పద్దతులు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో కదా ? ఇలాంటి సమయంలో అత్యంత వేగవంతమైన కారు ఇన్సూరెన్స్ క్షణాల్లో మనంతట మనమే చేసుకునే వీలుంటే ఎంత బాగుంటుందో కదా ?

దేశం మొత్తం నమ్మదగిన సంస్థ రిలయన్స్, ఇప్పుడు జనరల్ కారు ఇన్సూరెన్స్ ‌లోకి అడుగుపెట్టి కారు ఇన్సూరెన్స్‌ను ఎంతో సులభతరం చేసింది.

కారు ఇన్సూరెన్స్

ఒక విప్లవంగా ప్రపంచాన్ని అంటి పెట్టుకున్న ఇంటర్నెట్, ప్రపంచాన్ని కేవలం చిన్నగా మాత్రమే చూపించలేదు, ఈ ప్రపంచంలో సులభం అనే పదానికి పర్యాయపదాన్ని కూడా సృష్టించింది.

రిలయన్స్ వారి మొట్టమొదటి ఉత్పత్తి "రిలయన్స్ జనరల్ కారు ఇన్సూరెన్స్" ఈ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మీ కారుకు మీరే సులభంగా ఇన్సూరెన్స్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే విధంగా విప్లవాత్మకమైన ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వారు తీసుుకువచ్చిన ఈ కొత్త ఉత్పత్తి రిలయన్స్ జనరల్ కారు ఇన్సూరెన్స్ ద్వారా త్వరితగతిన భీమా పొందడానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి కారు రిజిస్ట్రేషన్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలు ఎంటర్ చేయండి.

నిస్సందేహంగా అతి తక్కువ కాల వ్యవధిలోనే కారు వివరాలు, ఇన్సూరెన్స్ డిక్లియర్డ్ వ్యాల్యూ (IDV), చెల్లించవలసిన ప్రీమియం మొత్తం మరియు ట్యాక్స్ వివరాలు మీకు అందుతాయి. మీ ఇంట్లో కూర్చునే మీ కారుకు అత్యంత సులభంగా ఇన్సూరెన్స్ చేయించే విధానం ఎంతో బాగుంది కదా.

మీరు కూడా మీ కారుకు భీమా చేయించాలనుకుంటే భారత దేశపు అత్యంత వేగవంతమైన కారు ఇన్సూరెన్స్ అందిస్తున్న రిలయన్స్ వారి వెబ్‌సైట్ ‌ను ఇప్పుడే సందర్శించండి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

మీ కారుకు ఇన్సూరెన్స్ చేయించే సమయంలో ఎదురైన సంఘటనలు మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేశాయా ? అయితే వాటిని క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Revolutionary Reliance General Car Insurance Set To Simplify Car Insurance Needs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X