బైక్ ఎక్స్చేంజ్ మేళాలో పాల్గొనండి, రూ. 8,000 ల వరకు లాభాలు పొందండి

Written By:

తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకులకు వన్ఇండియా కూపన్స్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాదిలో కొత్త ఆఫర్ల కోసం సిద్దంగా ఉన్నారా...? అయితే నేటి వన్ఇండియా కూపన్స్ పరిచయం చేస్తున్న ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి. పేటిఎమ్ దిగ్గజం బైక్ ఎక్స్చేంజ్ మేళాని ప్రారంభించింది. ఇందులో పాల్గొనండి రూ. 8,000 ల వరకు క్యాష్‌బ్యాక్ పొందండి. ఆఫర్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆటోమొబైల్స్ మీద ఈ జనవరి 2017 కు గాను పేటిఎమ్ ప్రకటించిన పది బెస్ట్ ఆఫర్లు

  • రెనో క్విడ్, పేటిఎమ్ ద్వారా బుక్ చేయడం ద్వారా బుకింగ్ మొత్తంలో 50 శాతం తగ్గింపు పొందండి
  • మహీంద్రా రైజ్, మహీంద్రా కెయువి100 ను రూ. 10,000 లతో బుకింగ్ ద్వారా రూ. 2,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందండి
  • పేటిఎమ్ ద్వారా అందుబాటులో ఉన్న స్కూటర్లు మరియు బైకులను బుక్ చేసుకోండి రూ. 5,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందండి
  • యమహా ఉత్పత్తుల మీద రూ. 4,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందండి
  • పేటిఎమ్ ద్వారా జిక్సర్ కొనుగోలు చేయండి రూ. 3,000 క్యాష్ బ్యాక్‌తో పాటు ఉచితంగా జాకెట్ పొందండి
  • హోండా టూ వీలర్స్ ఉత్పత్తుల మీద రూ. 4,000 ల క్యాష్ బ్యాక్ పొందండి
  • రెనో - ప్రతి కొనుగోలు మీద తప్పనిసరి రూ. 5,000 క్యాష్ బ్యాక్పే
  • టిఎమ్ ద్వారా రూ. 40,000 ల ప్రారంభ ధరతో లభిస్తున్న బడ్టెట్ టూ వీలర్లు
  • రూ. 75,000 ల ప్రారంభ ధరతో లభిస్తోన్న స్పోర్ట్స్ బైకులు
  • రూ. 20,000 ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైకులు
వన్‌ఇండియా కూపన్స్‌ ద్వారా కొనుగోలు చేయడం అత్యంత సురక్షితమైనది. దీని ద్వారా వినియోగదారులు ఏవిధంగానూ నష్టపోవాల్సి ఉండదు. దిగ్గజ ఇ-కామర్స్ అందుబాటులో ఉంచే ఆఫర్లకు సంభందించిన ప్రోమో కోడ్‌లను వన్ఇండియా తమ వేదిక మీద అందుబాటులో ఉంచుంది. తద్వారా క్యాష్‌బ్యాక్ మరియు ఇతరత్రా లాభాలను పొందే అవకాశాన్ని వన్ఇండియా పాఠకులకు అందిస్తోంది. పూర్తి వివరాల కోసం వన్‌ఇండియా కూపన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు...

ఈ ఏడాది మారుతి సుజుకి స్విఫ్ట్ కొనాలనుకుంటున్నారా...? అయితే కొద్ది రోజులు వేచి ఉండండి. త్వరలో 2017 స్విప్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. నూతన స్విఫ్ట్ ఎలా ఉంటుందో ఇక్కడున్న ఫోటోల ద్వారా గమనించండి...

English summary
Welcome To 2017: Great Exchange Dhamaka Free Benefits Upto Rs 8000 on Every Bike
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark