పెట్రోల్ మరియు డీజల్ పై జిఎస్‌టి మినహాయింపు ఎందుకు?

Written By:

భారత ప్రభుత్వం చారిత్రాత్మక ట్యాక్స్ విధానం వస్తు మరియు సేవల పన్ను (GST)ను జూలై 01, 2017 న ప్రవేశపెట్టింది. దేశీయంగా అన్ని వస్తువులు మరియు సేవల మీద ట్యాక్స్‌ను వెల్లడించింది. అయితే పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి నుండి మినహాయించింది.

జిఎస్‌టి ప్రకారం పెట్రో ధరల సంగతేంటి

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోల్, డీజల్ మరియు విమానం ఇంధన వంటి వాటిని జిఎస్‌టి నుండి మినహాయించినట్లు పేర్కొన్నాడు. వీటి పన్ను మీద జిఎస్‌టి మండలి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.

జిఎస్‌టి ప్రకారం పెట్రో ధరల సంగతేంటి

గజపతి రాజు మాట్లాడుతూ, " పౌర విమానయాన రంగంలో వినియోగించే ఇంధన, పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఉత్పత్తులను జిఎస్‌టి క్రిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. కాబట్టి ఇంధన రంగం మీద ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలిపాడు."

జిఎస్‌టి ప్రకారం పెట్రో ధరల సంగతేంటి

గజపతి రాజు మాట్లాడుతూ, " పౌర విమానయాన రంగంలో వినియోగించే ఇంధన, పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఉత్పత్తులను జిఎస్‌టి క్రిందకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. కాబట్టి ఇంధన రంగం మీద ఎలాంటి ప్రయోజనాలు లేవని తెలిపాడు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత ప్రభుత్వం జిఎస్‌టి అమల్లోకి తెచ్చింది. అయితే జిఎస్‌టి లో కొన్ని లోపాలున్నాయి. ఉదాహరణకు, ఎకో ఫ్రెండ్లీ వాహనాలయిన హైబ్రిడ్ కార్ల మీద మరియు ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న బస్సుల మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగింది. కానీ పెట్రోల్, డీజల్ మరియు లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ తగ్గింది.

English summary
Read In Telugu GST Effect: What Happens To Petrol And Diesel Prices?
Please Wait while comments are loading...

Latest Photos