పేటిఎమ్ ఆటోమొబైల్ ఫెస్టివల్: ఆటోమొబైల్స్ మరియు యాక్ససరీల మీద 10 ఆఫర్లు

Written By:

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? అయితే పేటిఎమ్ ఆటోమొబైల్స్ అందిస్తున్న ఆఫర్లను ఓ సారి చూడాల్సిందే. కార్లు మరియు బైకులకు కావాల్సిన విడి పరికరాల కోసం నాలుగైదు దుకాణాలు తిరగకుండా ఆన్‌లైన్ ద్వారా ఖరీదు చేసే అవకాశం ఇప్పుడు అంతటా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఆన్‌లైన్లో కొనుగోలు చేసే ఉత్పత్తుల మీద పేటిఎమ్ భారీ మొత్తం మీద క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

మార్కెట్లోకి వచ్చే నూతన యాక్ససరీలను, అనేక మోడళ్లలో ఎంపిక చేసుకునే అవకాశం, నాణ్యమైన ఉత్పత్తులు, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవడంతో ధర తగ్గడమే కాకుండా పేటిమ్ క్యాష్ బ్యాక్ కూపన్లతో డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఆటోమొబైల్స్ మీద పేటిమ్ 10 బెస్ట్ ఆఫర్లు

బైకులు మరియు ఆటోమొబైల్స్ మీద పేటిఎమ్ అందిస్తున్న పది గొప్ప ఆఫర్లు;

సుజుకి: సుజుకి టూ వీలర్‌లో మీకు నచ్చిన బైకు కొనుగోలు చేసి రూ. 5,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

యమహా: యమహా టూ వీలర్ కొనుగోలు చేసి రూ. 5,000 ల వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

హోండా: హోండా టూ వీలర్ల కొనుగోలుపై రూ. 3,000 ల వరకు క్యాష్ బ్యాక్.

హీరో ఎలక్ట్రిక్: హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలుపై రూ. 2,000 ల క్యాష్‌బ్యాక్‌తో పాటు 1,000 రుపాయల విలువైన మూవీ టికెట్స్ మరియు ఆటో యాక్ససరీలను పొందవచ్చు.

ఆటోమొబైల్ మరియు యాక్ససరీలు:

  • హెల్మెట్‌ల మీద 30 శాతం వరకు క్యాష్ బ్యాక్
  • కారు బాడీ కవర్ల మీద 30 శాతం వరకు క్యాష్ బ్యాక్
  • కారు మొబైల్ ఛార్జర్ మరియు హోల్డర్ల మీద 30 శాతం వరకు క్యాష్ బ్యాక్
  • వాక్యూమ్ క్లీనర్ల మీద 25 శాతం వరకు క్యాష్ బ్యాక్
  • కార్ పర్ఫూమ్స్ మరియు ఫ్రెష్‌నర్ల మీద 30 శాతం వరకు క్యాష్ బ్యాక్
  • కారు ఆడియో సిస్టమ్స్ మీద రూ. 5,000 ల వరకు క్యాష్ బ్యాక్.

దేశీయంగా ఉన్న ఇతర ఆటోమొబైల్ సంస్థలైన టీవీఎస్, బజాజ్, కైనటిక్, హోండా, స్కోడా ఇంకా ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తుల మీద పేటిఎమ్ అందిస్తున్న విభిన్న ఆఫర్లను గమనించగలరు. కేవలం రూ. 50,000 లతో మీకు నచ్చిన కారును పేటిఎమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

English summary
Read In Telugu: Paytm Automobile Festival 10 Best Offers On Automobiles & Accessories From May 2017

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark