TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కొత్త ఎర్టిగాకు భారీ డిమ్యాండ్ - ఖరీదు చేసేందుకు ఇన్ని రోజులు వేచి ఉండాలసిందే
దేశీయ వాహన తయారక సంస్థ మారుతి సుజుకి కొన్ని రోజుల క్రితమే తమ న్యూ జనరేషన్ ఎర్టిగా ఎంపివి కారువు మాఆర్కేట్లో విడుద చేసింది. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయటానికి కస్టమర్లు ఎగపడిపోతున్నారు.
గ్రాహకుల అభిరుచికి తగ్గట్టుగా విడుదల అయిన కొత్త ఎర్టిగా కారు ఎక్కువగా బుక్కింగ్ పొందుతోంది. రూ. 7.44 లక్షల ప్రారమ్భక ధర పొందిన ఈ కొత్త ఎర్టిగా కారు ఇప్పటివరకు సుమారుగా 10000 మంది బుక్కింగ్ చేసుకున్నారట.
డిమ్యాండ్ ఎక్కువ ఐనందువలన కొత్త ఎర్టిగా కారును బుక్కింగ్ చేసుకున్న కస్టమర్లు తమ చేతికి కొత్త కారు చేరేందుకు 4 వారాలు ఆగాలసిందే అను డీలర్లు అంటున్నారు. అది కూడా మీరు ఏ రంగులో కారు కావాలని బుక్కింగ్ చేసుకున్నారో దాని ఆధారం పైన కూడా వెయిటింగ్ పిరియడ్ నిర్ధారిస్తుందట.
కొత్తగా విడుదలైన ఎర్టిగా కారు ఈ సారి మారుతి సంస్థయొక్క ‘హార్ట్ టెక్ట్' ప్లాటుఫారం లో విన్యాసించిన వలన కొంత ఎక్కువ ఆకారాన్ని పొందింది.
మారుతి సుజుకి ఎర్టిగా గాత్రం
కొత్త ఎర్టిగా కారును పాత ఎర్టిగా కారుతో పోలిక చేస్తే, ఐ సారి 99ఎంఎం పొడువు, 40ఎంఎం వెడల్పు మరియు 5ఎంఎం ఎక్కువ అత్తరాన్ని పొందింది. కాబట్టి మూడవ రో సిటీలో కూర్చునే వాళ్లకు ఎక్కువ స్పీడ్ దొరుకుతుంది.
కొత్త విన్యాసం
కొత్త జనరేషన్ మారుతి ఎర్టిగా కారు ముంభాగంలో క్రోమ్ స్ట్రిప్ తో జోడింపబడిన కొత్త గ్రిల్ మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు, జతగా కారు సేడ్ భాగంలో ప్లోటింగ్ రూఫ్ విన్యాసం, 15 అంగుళాల అలాయ్ వీల్స్ మరియు కారు వెనుక వైపు ఎల్ ఆకారంలో ఉన్న టైల్ లైట్లను పొందింది.
కొత్త ఇంటీరియర్
కొత్త ఎర్టిగా కారులో ఈ సారి రీడిసైన్డ్ డ్యాష్ బోర్డు పొందటంతో పాటు సియాజ్ కొత్త తరం సియాజ్ కారులో అలవడించిన డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డు మరియు చకపు తట్రిమ్ ను కూడా ఇవ్వటం జరిగింది. ఇది కారు లోపలి విన్యాసాన్నీ ఆకర్షకవంతంగా కనిపించేందుకు సహకరిస్తుంది.
ఫీచర్స్
మారుతి సుజుకి డిజైర్ కారులో అలవడించిన 7 అంగుళాల ఇంఫోటైంమేంట్ సిస్టం ను కొత్త ఎర్టిగా కారులో కూడా ఇచ్చారు, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు బ్లుటూత్ కనెక్టివిటీ అశంలను పొందింది. ఇంతే కాకుండా కప్ హోల్డర్స్ కూడా ఇచ్చి ఇంఫోటైంమేంట్ సిస్టం లో ఇచ్చిన బటన్స్ మరియు స్టీరింగ్ విల్ ను లెదర్ తో కప్పారు.
సేఫ్టీ ఫీచర్లు
కొత్త ఎర్టిగా కారులో ఈ సారి ప్రయాణికుల సురక్షిత కోసం ఎబిఎస్, ఇబిడీ, ఐఎస్ఓ చైల్డ్ సీట్స్ ను అన్ని వేరియంట్ కారులో స్టాండర్డ్ గా ఇచ్చారు, దీని జతగా ఎర్టిగా కారుయొక్క హాయ్ ఎండ్ వేరియంట్లలో సేఫ్టీ సిట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ వార్ణింగ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లను ఇచ్చారు.
ఇంజిన్
కొత్త ఎర్టిగా కారులు 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీసెల్ ఇంజిన్ ఎంపికలో లభ్యంగా ఉంది. మరియు కొత్తగా 1.3 లీటర్ డీసెల్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నలాజి ఇంజిన్ కూడా ఇచ్చారు. పెట్రోల్ ఇంజిన్లను 4 స్పీడ్ ఆటొమ్యాటిక్ లదా 5 స్పీడ్ మ్యానువల్ గేర్బాక్స్ అంశంలో ఎంపిక చేసుకోవచ్చు. కానీ పెట్రోల్ వేరియంట్ కారులు మాత్రమే ఆటొమ్యాటిక్ గేర్ బాక్స్ అప్షన్ పొందుండగా డీసెల్ వేరియంట్ కారులు కేవలం మ్యానువల్ గేర్బాక్స్ అప్షన్ లో మాత్ర లభ్యం అవుతొంది.
మైలేజ్
పైన చెప్పినట్లు గానే కొత్త ఎర్టిగా కారులు ఇంజిన్లలో ఈ సారి కొత్త అప్డేట్ చేసినందువలన డీసెల్ వేరియంట్ కారులు ప్రతి లీటరుకు 25 కి.మీ మైలేజ్ ఇస్తుంది అలాగే పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా కారులు 19 కి.మీల మైలేజ్ ఇస్తుంది ఇంకా ఆటొమ్యాటిక్ వేరియంట్లు ప్రతి లీటరుకు 18 కి.మీల మైలేజ్ ఇస్తుంది.
రంగులు
కొత్త ఎర్టిగా కారులు పార్ల్స్ మెటాలిక్ ఔబార్న్ రెడ్, మెటాలిక్ మ్యాగీమా గ్రే, పర్ల్ మెటాలిక్ ఆక్స్పర్ బ్లు, పర్ల్ ఆర్క్టిక్ట్ వైట్ మరియు మెటాలిక్ సిల్కి గ్రే అనే ఐదు రంగుల ఎంపికలో లభ్యంగా ఉంది.