ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

2018 నవెంబర్ నెలలొ మహీంద్రా సంస్థ తమ లక్షురి ఎస్యువి కారైన ఆల్టురాస్ జి4 కారుని విడుదల చేసింది. ఈ కారు అప్పుడే మార్కట్లో ఎంతగానొ ప్రజాధారణ పొందగా, డీలర్లు ఈ కారు కొనుగోలు కోసం బుక్కింగ్ చేసుకున్న గ్రాహకులకు డిలివరి చెసె పని కూడా ప్రారంభించింది. మొదటిగా ఈ కారును మహీద్రా సంస్థ అధ్యక్షులైన ఆనంద్ మహీంద్రాకు కారు డెలివరి ఇవ్వబడింది.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

కొత్తగా ఆల్టురాస్ జి4 కారును డెలివరి పొందిన ఆనంద్ మహీంద్రా ఇప్పుడప్పుడె వాడుతున్న టియువి 300 కరుకు ‘గ్రే గోస్ట్' అని పేరు పెట్టగా, ఆల్టురాస్ జి4 కారును కూడా ఒక మంచి పేరు పెట్టాలని, అందుకు మంచి పేరును ఇవ్వండి అని తమ ట్విటర్ ఖాతాలొ ట్వీత్ చేశారు. అంతె కాకుండా బెస్ట్ పేరును ఇచ్చిన వారికి ఉచితంగా రెండు కారలను గిఫ్టుగా ఇస్తారట.

ఆనంద్ మహీంద్రా కేవలం ఆల్టురాస్ జి4 కారుని మాత్రమే కాకుండా, టియువి 300 ప్లస్ మరియు కస్టమైస్డ్ టియువి 300 కారులను మరియు మరిన్ని మహీంద్రా సంస్థయొక్క కారులను తమ కార్ కలెక్షన్లలొ పెట్టుకున్నారు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

దక్షిణ కొరియాకు చెందిన స్యాంసాంగ్ ఆటో ఉత్పాదన సంస్థ జతగా మహీంద్రా సంస్థ భారతంలో ప్రీమియం కారులను ఉత్పాదన చేసే నేపథ్యంలో మొదటిగా అల్టురస్ జి4 ఎస్‌యూవీ కారును పరిచయం చేసింది.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

మహీంద్రా సంస్థ విడుదల చేసిన అల్టురస్ జి4 కారు గ్రాహకులకు అనుకూలంగా రెండు వేరియంట్లలో దొరకనుంది. ఈ రెండు కారులలో అందించిన తాంత్రిక అంశాల ఆధారం పై కారుయొక్క ధరను ఢిల్లీ ఎక్స్ షోరూమ్ మేరకు రూ. 26.95 లక్షలు మరియు టాప్ ఎండ్ కారు ధరను రూ. 29.95 లక్షలకు ఫిక్స్ చేశారు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

డిసైన్ మరియు స్టైల్

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు ముందు వైపున కారుయొక్క బరువును పెంచేందుకు పెద్ద బానెట్ పైన గీతాలుమరియు స్క్రిస్లను అళవడించారు. పాత జనరేషన్ రేక్స్టాన్ కారు మాదిరిగా కాకుండా ఈ సారి మహీంద్రా సంస్థేయోక్క గ్రిల్ మరియు క్రోమ్ ఆక్సెంట్లను ఇచ్చారు. డిఆర్ఎల్ తో పాటు ఇచ్చిన హడ్ ల్యాంప్స్ మరియు హై భీమ్ లైటుకు హాలోగన్ బల్బ్ అందించారు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

ఇంక కారుయొక్క సేడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటే, ఈ కారుకు 18 అంగుళాల 5 స్పోక్ మషీన్డ్ అలాయ్ చక్రాలను ఇచ్చినందు వలన కారుయొక్క రూపు మరింత ఆకర్షణగా మారింది. దీనితో పాటు కారుయొక్క అద్దాలకు ఇచ్చిన నల్ల రంగు క్రోమ్ ఫినిషింగ్ చూసేవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

కారు వెనుకవైపు వచ్చేవాళ్లకు, ఆల్టురస్ జి4 కారులోని ఆల్ ఎల్ఇడి టైల్ ల్యాంప్స్ పైన ఇచ్చిన క్రోమ్ స్ట్రిప్స్ కూడా కారుయొక్క ఆకర్షతను పెంచుతుంది. జతగా "ఆల్టురస్ జి4" అనే బ్యాడ్జింగ్ అందుచటంతో కారుయొక్క లుక్ ఇక్కాస్త పెంచుతుంది.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

ఆల్టురస్ జి4 కారులోని డ్రైవర్ సిట్ డోర్ ఓపెన్ చెయ్యగానే, చక్కగా విన్యాసింపబడిన సీట్లు ఆకర్షిస్తుంది మరియు తమ పాత జనరేషన్ కారులోని స్థానాన్ని పొందింది. కారుయొక్క డ్యాష్బోర్డ్ సాఫ్ట్ టచ్ లెదర్ కోట్ పొందింది. మొత్తంగా కారు లోపల ఎంట్రీ ఇవ్వగానే ప్రయాణికులకు ప్రీమయంగా కనిపించే మాదిరిగా డ్యాష్బోర్డును ఇంస్టాల్ చేశారు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

సెంటర్ కంసోల్కు కూడా లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్స్ డ్రైవర్ రైడింగ్ కు సౌకర్యాన్ని ఇవ్వటమే కాకుండా పలు రకాల స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ బటన్లను ఇవ్వడం జరిగింది. దీనిలో ఇచ్చిన బటన్స్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ కంసోల్ లో ఉన్న అషన్లను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

స్టీరియో మరియు ఇంఫోటైన్మెంట్

ఇంక మహీంద్రా ఆల్టురస్ జి4 కారులోని ఇంఫోటైంమేంట్ సిస్టం గురించి చెప్పాలీ అంటే, 8 అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. యుఐ సిస్టం కూడా మృదువుగా సాగుతుంది. 6 స్పీకర్ స్టీరియో అంత చక్కాగా పనిచేయదనేది ఒక అప్డేట్.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

ఇన్స్ట్రుమెంట్ కంసోల్ 7 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే వాహానం గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది. మరియు మరిన్ని వేరే కారులలో లాగ కాకుండా రీడింగులు చాలా స్పష్టంగా ఉంటాయి.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

కంఫర్ట్

వాస్తవం లోకి వస్తే ఆల్టురస్ జి4 కారు ఎన్నో రకాల ఆఫర్లను మాలికులకు ఇస్తుంది. దింట్లో ఇచ్చిన నెఫ్పా లెదర్ సీట్లు ప్రయాణికులకు ప్రీమియం ఫీల్ ఇస్తుంది. మహీంద్రా ఆల్టురస్ 7 ఆసనాల మాదారిలో వస్తుంది. కేవలం డ్రైవర్ సిట్ మాత్రం 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

కారు లోపలున్న క్యాబిన్ కూడా ప్రశాంతమైన లైటింగ్ మరియు ఎల్ఇడి లైట్లను అన్ని రోలకు ఇచ్చారు. మరిన్ని ఫీచర్స్ ఐన టిల్ట్, టెలిస్కోపిక్స్టీరింగ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఇల్యూమినేటెడ్ గ్లో బాక్స్, టైర్ ప్రేష్షుర్ సెన్సార్ మరియు ఎలక్ట్రిక్ పార్క్ తో పాటు ఆటో హోల్డర్లను స్టాండర్డ్గా ఇవ్వటం జరిగింది.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

ఇంజిన్ పర్ఫార్మెన్స్

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీసెల్ ఇంజిన్ సహాయంట్ 178బిహెచ్పి మరియు 420ఎన్ఎం టార్క్ ఉత్పాదించే శక్తిని పొందగా, ఇంజిన్ ను మెర్సిడిస్ సంస్థనుంచి పొందిన 8 స్పీడ్ ఆటొమ్యాటిక్ గేర్బాక్స్ తో జోడింపబడింది.

దీనితో పాటు ఆల్టురస్ జి4 కారు వింటర్ మరియి సమ్మర్ అనే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. సామార్ మోడ్ లో సాధారణ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది, మరియు వింటర్ మోడ్ లో ఫస్ట్ గేర్ సపోర్ట్ చెయ్యదు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

సేఫ్టీ ఫీచర్లు

మహీంద్రా ఆల్టురస్ జి4 కారులో ప్రయాణికుల సురక్షిత కోసం 9 ఎర్బ్యాగ్స్, ఎలెక్ట్ర్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏఆర్పి, హిల్ డీసెంట్ కంట్రోల్, బిఏఎస్, ఏఎస్ఎస్, ఎబిడి, ఇబిడి, అల్ట్రా రిజిడ్ క్వాడ్ ఫ్రేమ్, రియర్ గ్లాస్ డిఫాగర్ మరియు ఐఎస్ఓ ఫిక్స్ మౌంట్స్ ఇచ్చారు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

రంగులు

ఆల్టురస్ జి4 కారు న్యూ పర్ల్ వైట్, నాపొలి బ్ల్యాక్, లేక్ సేడ్ బ్రయోన్, డసాట్ సిల్వర్ మరియు రోగాల బ్లు అనే మొత్తం 5 రంగులలో ఖరీదు చేసుకోవచ్చు.

ఈ మహీంద్రా ఆల్టురాస్ జి4 కారుకు కొత్త పేరునిస్తె 2 కార్లు ఫ్రీ..!!

పోటీదారులు

మహీంద్రా ఆల్టురస్ జి4 కారు ఒక్క సరి మార్కెట్లో లాంచ్ అయితే, టొయోటా ఫార్చూనర్, హొండా సిఆర్-వి, ఫోర్డ్ ఇండియావర్ మరియు హ్యుండై సాంటా ఎఫ్ఇ కారులకు పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Can You Suggest A Good Name For Anand Mahindra's News Alturas G4 Car. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X