డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇక మీ పని అంతే ..! కొత్త రూల్స్

మన దేశంలో గాని వేరె దేశాలలొ కాని చేస్తున్న పని తప్పని తెలిసినా అలాంటి పనులను చేసునే ఉంటాం. అలాంటి పనులలొ తాగి బండి నడపడం కూడా ఒకటి. దీనిని ఐనంతా తక్కువ చేయాలని పలు ప్రముఖ నగరాలాలొ ఉన్న పొలీసులు కొత్త కొత్త యోజనాలు మరియు రూల్స్ చేస్తున్నారు.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

దేశంలోని ప్రతి రోజులొ వందలకొద్ది రోడ్దు ప్రమాదాలు అవుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పైగ ప్రమాదాలు తాగి బండి నడపడం వలనె జరుగుతొంది. ఇందు మూలంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేసె వాళ్ళలు ఈ సారి సరైన బుద్ది చెప్పాలి అని అత్యంత కఠిణమైన చట్టాలను తెస్తున్నారు.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

గత రెండు సంవత్సరాల నుండి డ్రంక్ డ్రైవ్ కేసులు పెరుగుతుండగా, మద్యం సేవించి వాహనం నడిపటం వలన కొందరు ప్రాణాలను ఒదులుకున్నారు. దీనిలో తప్పు చేసినవాళ్ళకన్నా అమాయకులె ఎక్కువ శాతం మరణించారని తెలుస్తోంది. దీనిని బ్రేక్ చేసెందుకు హైదెరాబాద్ నగర పొలీసులు ఒక కొత్త యోజనను ప్రారంభించారు.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

హైదెరాబాద్ ట్రాఫిక్ పొలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులొ పట్టుబడిన ఉద్యోగుల కంపెనీలకు నొటీసులను పంపటం ప్రారంభించారు. పొలీసులు పంపె ఆ పత్రాలలొ మీ ఆఫీస్లొ పని చెసె ఇలాంటి వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుబడ్డాడు అని సూచనలను ఇస్తారు.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

అవును ఇప్పుడప్పుడే పలు ఆఫీసులు ఇలాంటీ నొటీసులను పొందగా, దీనిని ఆ కంపెనియొక్క హ్యూమన్ రిసొర్స్ (హెచ్ఆర్) డిపార్ట్మెంటుకు డైరెక్టుగా పంపుతారు. ఆ పత్రంలో ఉద్యోగియొక్క డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులొ పట్టుబడిన స్థళం మరియు సమయాన్ని కూడా పేర్కొని ఉంటుంది.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

దీని పరంగా సికింద్రాబాదు ట్రాఫిక్ డిసిపి. ‘ఉద్యోగులకు ఇబ్బంది కలిపించటం కాని లేకా వారికి ఇలాంటి దారిలొ చర్యలు తీసుకోవటం అని మా ఉద్దేశం కాదు. కాని ఉద్యోగులు తాము మధ్యం సేవించి వాహనం నడుపరాదనెది మా అసలైన ఉద్దేశం అని అన్నారు.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

ఇప్పుడప్పుడే నోటిస్ పొందిన ఉద్యోగులు

ఇది కేవలం మాటల్లొ చెప్పె పని అనుకుంటె అది తప్పు. ఎందుకంటె ఇప్పుడప్పుడే హైదెరాబాదులో ఉన్న గచ్చుబొలి సమీపంలో ఉన్న టెక్నాలజి ఆఫీసుకు పంపగా, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తు పట్టుబడిన నలుగురు వ్యక్తులను 4 రోజులు జైలులొ పెట్టారట.

ఇకమీదట డ్రంక్ డ్రైవ్ కేసులొ పట్టుబడితె మీ పని అంతె..!

విద్యావంతులైన కూడా మద్యం సేవించి వాహనం నడపటాం అది మూర్ఖతనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటె మనమే ట్రాఫిక్ నియమాలను పాలించక పోతె ఇంకెవరు పాలిస్తారు.? ఇందు మూలంగా మద్యం సేవించి డ్రైవింహ్ చేస్తుండగా పట్టుబడి మీ ఆఫీసులకు నోటిసులు వెలితె అది మీ కరియర్కె కదా దెబ్బ.??

Most Read Articles

English summary
Drunk And Drive Notice Will Be Send To Your Office. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X