నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన కన్నడ హీరోయిన్ నభా నటేష్ కొత్త మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. అంతేనా.. కొత్త కొన్న కారుతో హాట్ ఫోజులిస్తూ ఫోటో దిగి షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

పూరీ జగన్నాథ్‌తో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి, ఆ భారీ విజయం సాధించడంతో నభా నటేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. కన్నడ చిత్ర సీమ నుంచి వచ్చిన నభా అప్పటి వరకు అరకొర సినిమాలు తీస్తూ వచ్చినా.. ఇస్మార్ట్ శంకర్‌తో ఓ రేంజ్‍కు వెళ్లిపోయింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

'వరంగల్‌ కాలేజ్‌లా పోరగాళ్ల చేత ఉచ్చపోయించినా' అంటూ తన చెప్పే డైలాగ్‌తో తనలో అసలైన కథానాయికను బయటకు తీసింది. నభా చేసిన సీన్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీలో లభించి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయినా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

"పది లక్షల మంది ఇన్‌స్టా ఫాలోయర్లకు కృతజ్ఞతలు.. సెక్సీ కారును నాకు నేనుగా గిఫ్టు ఇచ్చుకున్నాను.. ఈ లైఫ్‍కు ఇంతకన్నా కృతజ్ఞత మరియు గొప్పతనం ఏముంటుంది" అని పోస్టు చేసి ఫ్యాన్స్ మదిని దోచుకుంది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

దీపం ఉన్నపుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే నాడి సరిగ్గా పట్టుకుంది. నటిగా తనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే వరకు సాధారణంగా ఉన్న నభా నటేష్ ఇస్మార్ట్ హిట్టుతో ఖరీదైన లగ్జరీ కారు కొనేసింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

తనకు ఎంతో ఇష్టమైన రెడ్ కలర్‌ కారు మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేసి, ఆ వెంటనే ఫోటో షూట్ కూడా చేసింది. బ్లాక్ టాప్ అండ్ బ్లూ జీన్స్ నిక్కర్‌లో మత్తిక్కించే ఫోజులతో ఫోటోలు దిగి తన అభిమానులతో పంచుకుంది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

హీరోయిన్ నభా నటేష్ కెరీర్ విషయానికి వస్తే 19 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నభా.. మొదటి అవకాశంలోనే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సరసన "వజ్రకాయ" చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కర్ణాటకలో ఈ సినిమా ఎన్నో థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

2018లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన నభా నటేష్ నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఫేమస్ డైరక్టర్ రవిబాబు డైరక్షన్‌లో "అదుగో" మూవీలోను నటించింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

మంచి హిట్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఎంతో మంది హీరో హీరోయిన్లకు పూరీ జగన్నాథ్ బ్రేక్ ఇస్తుంటాడు. పూరీతో సినిమా చేసిన ఎంతో నటీనటులకు వారి కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాలుగా నిలిచిపోయి. ఇలాంటి స్టార్ డైరక్టర్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్‌లో నభా నటేష్‌ నటించడంతో ఇప్పుడు తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

నభా నటేష్ తర్వాత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజా నటిస్తున్న "డిస్కో రాజా" మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేస్కోంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న "సోలో బ్రతుకే బెటర్" మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలో సక్సెస్ అయితే కన్నడ హాట్ బ్యూటీని అందుకోవడం కష్టమే..

నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

నభా నటేష్ కొనుగోలు చేసి కారు మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎ మోడల్. కూపే స్టైల్లో ఉండే లగ్జరీ సెడాన్. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా 32 లక్షల వరకు ఉంది. 2-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అయితే నభా ఎంచుకున్న వేరియంట్, స్పెసిఫికేషన్స్ మరియు ప్రైజ్ వంటి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ వెహికల్స్ మన డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి

Most Read Articles

English summary
Ismart Actress Nabha Natesh Bought Mercedes-Benz CLA Coupe. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X