కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

By N Kumar

కియా మోటార్స్ తమ మొదటి ఉత్పత్తి సెల్టోస్ ఎస్యూవిని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కియా సెల్టోస్ రెండు ప్రధాన వేరియంట్ లలో అందుబాటులో ఉంది: టెక్-లైన్ మరియు జిటి-లైన్. కియా సెల్టోస్ కు చెందిన బేస్-స్పెక్ వేరియంట్ రూ. 9.69 లక్షల ధర తో వస్తుండగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) - దీని లాంచ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

సెల్టోస్ వేరియెంట్ లు, టెక్ లైన్ మరియు జిటి-లైన్ లు సబ్ వేరియెంట్ లుగా విభజించబడ్డాయి. ఇది వారి ఇంజన్ స్పెసిఫికేషన్స్, గేర్ బాక్స్ మరియు ఫీచర్స్ పై ఆధారపడి ఉంటుంది. కియా సెల్టోస్ టెక్-లైన్ తో ప్రారంభించి, ఐదు వేరియంట్లను కలిగి ఉంది మరియు అదే జిటి-లైన్ లో మూడు వేరియంట్లలో అందించబడుతుంది. అయితే వాటిలో ఉన్న స్పెషల్ ఏమిటో చూద్దాం రండి.

కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

కియా సెల్టోస్ టెక్-లైన్:

 • HTE
 • HTK
 • HTK+
 • HTX
 • HTX+
 • కియా సెల్టోస్ జిటి-లైన్:

  • GTK
  • GTX
  • GTX+
  • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

   కియా సెల్టోస్ మొత్తం 16 వేరియంట్ లలో ఉంటుందని చెప్పారు. ఇందులో టెక్-లైన్ నుంచి ఐదు, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లు రెండూ లభ్యం అవుతున్నాయి. జిటి-లైన్ ను టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో ప్రతి మూడు వేరియెంట్ లతో అందిస్తారు.

   కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

   దీనికి తోడు కియా సెల్టోస్ టాప్-స్పెక్ వేరియంట్-జిటిఎక్స్+ రెండింటితోపాటు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ రెండూ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్టోస్ టెక్-లైన్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.

   కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

   పెట్రోల్ యూనిట్ 113బిహెచ్పి మరియు 144 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. మరోవైపు డీజల్ ఇంజన్ 113బిహెచ్పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును. ఈ రెండు ఇంజిన్లు ఒక స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి.

   కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

   పెట్రోల్ తో ఆప్షనల్ ఐవీటి మరియు డీజల్ ఆప్షనల్ 6ఏటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ లు పొందుతున్నాయి. సెల్టోస్ జిటి-లైన్ 1.4-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్ ద్వారా వస్తుంది. ఇది 140బిహెచ్పి మరియు 242ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది.

   Most Read:హ్యాపీ బర్త్ డే సైరా! చిరంజీవి కార్లు, కొన్ని ఆసక్తికరమైన నిజాలు!

   కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

   టాప్-స్పెక్ జిటిఎక్స్ + లో 1.4-లీటర్ డీజల్ ను టెక్-లైన్ లో ముందుకు తీసుకెళుతుంది. ఇక్కడ కియా సెలోస్ మీద ప్రతి ట్రైన్స్ లో లభ్యమయ్యే వేరియంట్ వారీగా ఫీచర్స్ ఉన్నాయి:

   కియా సెల్టోస్ టెక్-లైన్ HTE (రూ. 9.69 లక్షలు-రూ. 9.99 లక్షలు)

   • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
   • టిల్ట్ మరియు పవర్ స్టీరింగ్ వీల్
   • స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
   • కీలెస్ ఎంట్రీ
   • సెంట్రల్ లాకింగ్
   • 2DIN ఆడియో బ్లూటూత్
   • Most Read:మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే జాగ్రత్త..!

    కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
    • ఏబిఎస్ తో ఈబిడి
    • డ్యూయల్ ఎయిర్ బ్యాగులు
    • ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్స్
    • రియర్ పార్కింగ్ సెన్సార్లు
    • పవర్ విండోస్
    • స్కిడ్ ప్లేట్లు (ముందు మరియు వెనుక)
    • సెల్టోస్ యొక్క HTE వేరియంట్ రెండు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే రెండు ఇంజన్ లు కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్నాయి.

     Most Read:హ్యుందాయ్ వెన్యూ పై బిఎస్-6 డీజల్ ఇంజిన్ ఖరారు

     కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

     కియా సెల్టోస్ టెక్-లైన్ HTK (రూ. 9.99 లక్షలు-రూ. 11.19 లక్షలు)

     • ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్
     • ఎలక్ట్రిక్ ఎడ్జెస్టబుల్ ఆర్వీఎం తో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్
     • 8.0-అంగుళాల టచ్ స్క్రీన్
     • ఇన్ఫోటైన్ మెంట్ విత్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్ప్లే
     • రియర్-వ్యూ కెమెరా విత్ గైడ్ లైన్స్
     • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
      • వన్-టచ్ ఆటో పవర్ డౌన్ విండో
      • ఫ్రంట్/రియర్ మడ్ గార్డ్
      • HTE తరహాలోనే, కియా సెల్టోస్ యొక్క HTK వేరియంట్ కూడా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. రెండూ స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి.

       కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

       కియా సెల్టోస్ టెక్-లైన్ HTK + (రూ. 11.19 లక్షలు-రూ. 13.19 లక్షలు)

       • 16 అంగుళాల హైపర్ మెటాలిక్ అల్లాయ్ వీల్స్
       • హార్టుబిట్ ఎల్ఈడి డిఆర్ఎల్
       • స్మార్ట్ కీ విత్ పుష్-బటన్ స్టార్ట్
       • రియర్ వైపర్ మరియు వాషర్
       • ఎల్ఈడి మూడ్ లైటింగ్
       • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
        • ఆటో క్రూజ్ కంట్రోల్
        • విద్యుత్-ఫోల్డబుల్ ORVMs
        • ఆటో లైట్ కంట్రోల్
        • కియా సెల్టోస్ HTK + పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లు రెండింటిలోనూ లభిస్తుంది. HTK + మీద ఉన్న డీజల్ ఇంజన్ కూడా 6 గేర్ బాక్స్ లను కలిగి ఉంది.

         కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

         కియా సెల్టోస్ టెక్-లైన్ HTX (రూ. 12.79 లక్షలు-రూ. 13.79 లక్షలు)

         • క్రౌన్ జ్యువెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్
         • స్వీప్ ఎల్ఈడి లైట్ బార్
         • హార్టుబిట్ ఎల్ఈడి డిఆర్ఎల్
         • ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్
         • ఫుల్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్
         • ఎల్ఈడి సౌండ్ మూడ్ లైటింగ్
         • 17 అంగుళాల హైపర్ మెటాలిక్ అల్లాయ్ వీల్స్
         • 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్
         • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
          • UVO కనెక్ట్ టెక్నాలజీ
          • యాంటీ-గ్లే ఐఆర్ విఎమ్ఎస్
          • డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ విత్ లెథెరిట్టే సీట్లు
          • స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్
          • 60:40 రియర్ స్ల్పిట్ సీట్లు
          • ఇందులో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ తో సెల్టోస్ వస్తుంది. అలాగే పెట్రోల్ అదనపు ఐటిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను ఆప్షన్ గా కలిగి ఉంది.

           కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

           కియా సెల్టోస్ టెక్-లైన్ HTX + (రూ. 14.99 లక్షలు-రూ. 15.99 లక్షలు)

           • ఎలక్ట్రిక్ సన్ రూఫ్
           • వెంటిలైటెడ్ ఫ్రంట్ సీట్లు
           • 8-వే ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్
           • BOSE ప్రీమియమ్ సౌండ్ సిస్టం విత్ 8-స్పీకర్లు
           • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
            • 7.0-అంగుళాల ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్
            • వైర్ లెస్ ఛార్జింగ్
            • సోలార్ గ్లాస్
            • ఈ వేరియంట్ కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. అయితే, ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ యొక్క ఆప్షన్ తో వస్తుంది.

             కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

             కియా సెల్లోస్ జిటి-లైన్ GTK (రూ. 13.49 లక్షలు)

             • క్రౌన్ జ్యువెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్
             • హార్టుబిట్ ఎల్ఈడి డిఆర్ఎల్
             • స్వీప్ ఎల్ఈడి లైట్ బార్
             • ఐస్ క్యూబ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్
             • డి-కట్ స్టీరింగ్
             • బ్లాక్ లెథెట్ సీట్లు రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్
             • స్మార్ట్ కీ తో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
             • ఆటో క్రూయిస్ కంట్రోల్
             • అన్ని చక్రాలు తో డిస్క్ బ్రేక్స్
             • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
              • ఏబిఎస్ తో ఈబిడి
              • 17-అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్
              • పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్
              • స్పోర్టీ మెటాలిక్ పెడల్స్
              • ఈ వేరియంట్ కియా సెలోస్ జిటి లైన్ లో 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. ఇందులోని ఇంజన్ ఒక స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

               కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

               కియా సెల్లోస్ జిటి-లైన్ GTX (రూ. 14.9 లక్షలు - రూ. 15.99 లక్షలు)

               • 8.0-అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే
               • 7.0-అంగుళాల కలర్ డిస్ ప్లే క్లస్టర్
               • సైడ్ & కర్టెన్ ఎయిర్ బ్యాగులు
               • హిల్-హోల్డ్ అసిస్ట్
               • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
               • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
                • స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్ తో పెర్ ఫ్యూమ్ డిఫ్యుసేర్
                • హై-స్పీడ్ వైర్ లెస్ ఛార్జింగ్
                • సోలార్ గ్లాస్
                • ఈ వేరియంట్ కియా సెల్టోస్ సింగిల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. అయితే ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది.

                 కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

                 కియా సెల్లోస్ GT-లైన్ GTX + (Rs 15.99 లక్షలు)

                 • ఎలక్ట్రిక్ సన్ రూఫ్
                 • 8-వే ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్
                 • వెంటిలైటెడ్ ఫ్రంట్ సీట్లు
                 • 360-డిగ్రీ కెమెరా
                 • బ్లైండ్-వ్యూ మానిటర్ ఇన్ క్లస్టర్
                 • కియా సెల్టోస్ కొనే ముందు 16 వేరియంట్లలో మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
                  • బోస్ ప్రీమియమ్ సరౌండ్ సౌండ్ సిస్టం
                  • మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్ లు & ట్రాక్షన్ కంట్రోల్
                  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు
                  • ఇది కియా సెల్లోస్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్, ఈ వేరియంట్ 1.4-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. దీనికి స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది.

Most Read Articles

English summary
Kia Seltos Variants Explained: Which Is The Best Model To Buy - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X