ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

చైనా దేశానికి చెందిన వాహన తయారక సంస్థ ఒక సారి చార్జ్ చేస్తె సుమారుగా 312 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చె ఒక ఎలెక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఈ కారుయొక్క ధరను వింటె మీరు ఆశ్చర్య పడచ్చు. ఈ కారుయొక్క ధర మరియు మర్రిని వివరాలను తెలుసుకునేందుకు ముందుకు చదవండి.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

జాగతికంగా మార్కెట్లో కొత్త వాహనాలు పరిచయం అవుతూనె ఉన్నాయి. ఇంధన అధారిత కారులు కూడా అధికంగా విడుదల అవుతున్నాయి. ఇందు మూలంగా ఇంధనాలను దిగుమతి చేసుకొనె రాష్ట్రాలలొ మన దేశం మూడవ స్థానంలో ఉంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

కాని ప్రపంచంలో ఉన్న మరిన్ని రాష్ట్రాలు ఇంధన ఆధారిత వాహనాలను తక్కువగ వాడలి అనే నెపథ్యంలో, ఎలెక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇందు మూలంగా అన్ని వాహన తయారక సంస్థలు ఎలెక్ట్రిక్ వాహనాలను తయారు చేసి పనిలో బుసిగా ఉన్నారు.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

ఇక్కడున్న ప్రధాన సమస్య అంటె అది వాహన తయారక సంస్థలు తమ ఎలెక్ట్రిక్ కారులకు అందిస్థున్న ధరలు ఎక్కువగా ఉన్నందువలన గ్రాహకులు ఎలెక్ట్రిక్ వాహనాలను కెనొందుకు వెనుకేటు వేస్తున్నారు. ఎందుకంటె ఎలెక్ట్రిక్ వాహనాలలొ అందిస్తున్న బ్యాటరీల ఖర్చులు అధికంగా ఉన్నందువలన విద్యుత్ వాహనాల ధరలు కూడా అధికంగా ఉన్నాయి.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

అయినా కూడా వాహన తయారక సంస్థలు తక్కువ ధరలొ గ్రాహకులకు విద్యుత్ వాహనాలను అంధించె కార్యంలో ఉంది. అలాంటి సంస్థలలొ ఒకటైన గ్రెట్ వాల్ మోటార్స్ అతీ తక్కువ ధరలొ అధిక సామర్థ్యాన్ని ఇచ్చె ఎలెక్ట్రిక్ కారుము పరిచయం చేసింది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

అవును, గ్రెట్ వాల్ మోటార్స్ సంస్థయొక్క ఒరా ఆర్1 అనే ఎలెక్ట్రిక్ కారు అనేక ఫీచర్లను పొందటమే కాకుండా, ఈ కారుయొక్క ధర కేవలం రూ.6 లక్షల నుండి ప్రారంభం అవుతుందట.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

ఇందు మూలంగా ప్రపంచంలో లభ్యం అవుతున్న అన్ని ఎలెక్ట్రిక్ కారుల లిస్టులొ ఈ కారు అతి తక్కువ ధరలొ లభించటం అందిరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా ఈ కారుయొక్క ఫీచరలు కూడా అంతే శాకింగ్ గా ఉంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

ఈ ఒరా ఆర్1 కారులో 35 కిలోవ్యాట్స్ బ్యాటరిని కలిగి ఉంది. ఈ బ్యాటరి ఒక్కసారి చార్జుకు దాదాపుగా 194 మైళ్ళు అంటే 312 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

ఈ కారులో ఎలక్ట్రిక్ వాహనాలపై కనిపించే ఉత్తమ సాఫ్ట్వేర్ ఉండకపోవచ్చు కానీ దాని స్వంత కృత్రిమ మేధస్సు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది యజమాని "హలో లేదా ఓరా" అని చెప్పడం ద్వారా కారును అప్రమత్తం చేయడానికి అనుమతిస్తుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

మన రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ఎందుకు కొనట్లేదు అనేదానికి మరొక్క ప్రముఖమైన కారణం కూడా ఉంది. అదేమిటంటె కారు కొన్నము సరె కాని దానిని చార్జ్ చేయటం ఎలా.? రోడ్డులొ వెళుతున్నప్పుడు టక్కుమని చార్జ్ ఖాలి అయ్తె ఏం చెయ్యాలి.?

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

ఎందుకంటె మన దేశంలో అతీ తక్కువ సంక్యలో ఎలెక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి, అందువలన గ్రాహకులు ఈ రిస్కును తీసుకోవటం ఇష్టం లేకా ఎలెక్ట్రిక్ వాహనాలను ఖరీదు చెయ్యట్లేదు అని చెప్పుకోవచ్చు.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 312 కి.మీ మైలేజ్ ఇచ్చె ఈ కారుయొక్క ధర ఎంతో తెలుసా.?

కాని కెంద్ర ప్రభుత్వం త్వరలోనె అన్ని ప్రముఖ నగరాలలొ ఎక్కవ సంఖలో ఎలెక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేసె కార్యంలో ఉంది అంతే కాకుండా అన్ని వాహన తయారక సంస్థలకు అధిక సంఖ్యలొ ఎలెక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చెయ్యాలి అనే ఆదేశాన్ని కూడా ఇచ్చారు.

Most Read Articles

English summary
Made In China, Great Wall Motors Launched World's Cheapest Electric Car Ora R1 For Just Rs 6 Lakh. Read In Telugu
Story first published: Wednesday, January 9, 2019, 10:12 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X