మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

ఏప్రిల్ 2020 న అమలులోకి వస్తున్న ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కొత్త బిఎస్-6 వేరియంట్ ఇంజన్ తో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ని దేశీయ మార్కెట్లోకి దగ్గరలో తీసుకురానుంది. మరి ఈ కొత్త అప్డేటెడ్ వేరియంట్ గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

ఎక్స్‌యూవీ500 వేరియంట్ యొక్క రాబోయే బిఎస్-6 వెర్షన్ ఇటీవల రహస్యంగా పరీక్షిస్తుండగా కెమెరాకు దొరికింది, దీనిని చెన్నై రోడ్లపై పరీక్షిస్తుండగా దొరికింది. ఈ పరీక్షలో టాప్-స్పెక్ డబ్ల్యూ11 డీజల్ వేరియంట్ ను విజువల్ మార్పులు లేని ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

మహీంద్రా వారు కొత్త నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను విడుదల చేయడానికి ముందు ప్రస్తుత డిజైన్ తో బిఎస్-6 వేరియంట్ ను వచ్చే ఏడాది కి సిద్ధం చేయనుంది. మహీంద్రా వారి చాలా ప్రియమైన ఎస్యూవి ని రెగ్యులర్ అప్డేట్ తో మరియు గతంలో కొత్త ఫీచర్లను అందించింది.

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

అయితే ఎక్స్‌యూవీ500 ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత ప్రధాన అప్డేట్ ను పొందనుంది. మహీంద్రా రెండు ఇంజన్ వేరియంట్ లలో ఎక్స్‌యూవీ500 ను అందిస్తోంది. వాటిలో 2.2 లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది సుమారు 140 బిహెచ్పి మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

టర్బోఛార్జ్ డ్ డీజల్ ఇంజన్ స్కార్పియోలో అందిస్తున్న అదే ఇంజన్ తో పోలిస్తే ఎక్కువ ట్యూన్ తో 155 బిహెచ్పి మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

ఈ గణాంకాలు బిఎస్-6 వేరియంట్ తో స్వల్పంగా తేడాను కలిగి ఉంటాయి. మహీంద్రా తన బిఎస్-6 మోడళ్లను 1 ఏప్రిల్ 2020 కి ముందు ప్రారంభించనుంది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

ఉద్గారాలను నియంత్రించడానికి సెలెక్టివ్ క్యాటరిస్టిక్ రిడక్షన్ (SCR) మరియు డీజల్ పార్టిక్యూలేట్ ఫిల్టర్ (DPF) తో కూడిన డీజల్ వేరియంట్ ను తీసుకు రానున్నారు, దీని వల్ల ధర స్వల్పంగా పెరుగుతుందని చెప్పవచ్చు.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

పాత మహీంద్రా ఎక్స్‌యూవీ500 రోడ్ మరియు డిజైన్ లాంగ్వేజ్ కు పెట్టింది పేరు. అయితే, ఎంజి హెక్టర్ యొక్క రాకతో, టాటా హారియర్ మరియు కొత్త కియా సెల్టోస్ ఇప్పటికే మంచి అమ్మకాల గణాంకాలు మరియు బుకింగ్ లను నమోదు చేయడంతో మహీంద్రా పై ఎక్కువ ఒత్తిడి పడింది.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

మహీంద్రా నుంచి బిఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఎక్స్‌యూవీ500

నెక్స్ట్ జనరేషన్ ఎక్స్‌యూవీ500 కూడా మహీంద్రా-ఫోర్డ్ క్రాస్ మాన్యుఫాక్చరింగ్ కు మారడం ద్వారా ఫోర్డ్ లైనప్ లోకి తన మార్గాన్ని సుగమం చేసుకొంది మరియు కొత్త డిజైన్ తో మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ500 మార్కెట్లో తిరిగి పుంజుకొనే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra XUV500 Top-Spec BS6 Variant Spied Testing - Read in Telugu
Story first published: Tuesday, August 13, 2019, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X