కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

మెర్సిడర్ బెంజ్ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభిచేటప్పుడు దాని యొక్క వ్యూహాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇందులో చాలా కార్లు ఉన్నాయి కాబట్టి వీటికి ఎస్‌యూవీని సెంటర్ స్టేజిగా తీసుకుంటాయి. వాస్తవానికి మెర్సిడర్ బెంజ్ డిజిటల్ లాంచ్ యొక్క కొత్త తరం జిఎల్‌ఎ కు ప్రకటన చేసే అవకాశాన్ని ఇస్తుంది.

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

మెర్సిడర్ బెంజ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యుడు అయిన ఓలా కల్లెనియస్ మాట్లాడుతూ సంస్థ యొక్క స్థిరమైన ఎలక్ట్రిక్ కారు, వాటి యొక్క నమూనాలను కూడా ఆవిష్కరించాడు. 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఇది సంస్థ యొక్క మొట్టమొదటి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. అయితే అప్పటి ఆవిష్కరించినవాటిలో ఇది మూడు డోర్ల కారు.

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

సంస్థ యొక్క రాబోయే EV శ్రేణి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన మాడ్యులర్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ (MEA) ప్లాట్‌ఫామ్ కొన్ని భావనను బలపరిచింది. ఈ భావనలో 4284 మిమీ పొడవు, 1811 మిమీ వెడల్పు మరియు 1427 మిమీ ఎత్తును మరియు 2728మిమీ ల వీల్‌బేస్ కలిగి ఉంటుంది.

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

దీని యొక్క ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను వోక్స్వ్యాగన్ గోల్ఫ్ లేదా ఆడి ఎ3 మాదిరిగానే ఉంటుంది. మెర్సిడర్ బెంజ్ హ్యాచ్‌బ్యాక్ క్రాస్ఓవర్ లాగా ఉంటుంది. కారు యొక్క ఉత్పత్తి నమూనాలో దీనికి 5 తలుపులతో కలిగి ఉంటుంది. ఈ వాహనం చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది.

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ కారు గురించి ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యుడు అయిన ఓలా కల్లెనియస్ ఎప్పుడు ప్రవేశిస్తుంది అనే విషయాన్నీ స్పష్టం చేసారు. ఇతడు చెప్పినదాని ప్రకారం చూసినట్లయితే కొత్త కారు 2020 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది మనకు తెలుస్తుంది.

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వీటి గురించి ప్రస్తుతానికి మనకు ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్లు కలిగి ఉండటంతో పాటు వీటి శక్తి ఉత్పత్తిలో 268 బిహెచ్‌పి మరియు 500 ఎన్‌ఎమ్ పీక్ టార్క్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో 60 కిలోవాట్ల ఫ్లాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

Read More:2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

ఈ రకమైన 60 కిలోవాట్ల ఫ్లాట్ బ్యాటరీని కలిగి ఉండటం వల్ల ఒకసారి ఛార్జ్ వేస్తే 400 కిమీ దూరం ప్రయాణించవచ్చు.ఇంకా ఇందులో రెండు డ్రైవ్ మోడ్ లు కూడా ఉంటాయి. కొత్తగా రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కారులో వాల్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో వైర్ లెస్ ప్రేరక ఛార్జింగ్ కూడా అభివృద్ధి చెంది ఉంటుంది.

Read More: గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్

కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్

ఈ ఎలక్ట్రిక్ కారులోని వాల్ ఛార్జింగ్ అనేది హైస్పీడ్ ఆప్షన్ లో ఉంటుంది. ఎందుకంటే ఛార్జింగ్ వేగవంతగా చేయడానికి అనుగుణంగా ఉండటంవల్ల తొందరగా ఛార్జింగ్ చేయబడుతుంది. అంటే సుమారుగా 10 నిముషాల్లో 100 కిమీ ప్రయాణించడానికి కావలసిన ఛార్జింగ్ ను పొందుతుంది.ఇంత తొందరగా ఛార్జింగ్ చేసుకోవడం వల్ల వినియోగదారునికి సమయం వృధాకాకుండా ఉంటుంది. ఈ రకమైన ఎలక్ట్రిక్ కారును ఫ్రాన్స్ కంపెనీ అయిన హాంబక్ ప్లాంట్ లో తయారు చేయనున్నారు.

Most Read Articles

English summary
Mercedes EQA Electric Crossover Teased; Global Debut In 2020-Read in Telugu
Story first published: Monday, December 16, 2019, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X