ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ మోడల్ను కూడా విడుదల చేసింది ఇది మునుపటి మోడల్ కంటే పెద్దది,మరియు అమెరికన్ బ్రాండ్ నుండి లభించే మొట్టమొదటి వాహనంగా చెప్పవచ్చును, ఇది ప్లగ్-ఇన్ మరియు సంపూర్ణ హైబ్రీడ్ వ్యవస్థలతో కూడిన విద్యుత్ శక్తితో అందించబడుతుంది.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

కొత్త ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ సి -2పై ఆధారపడి ,కొత్త తరం ఫోకస్ హాచ్బ్యాక్ను కూడా కలిగి మరియు మునుపటి మోడల్స్ తో పోలిస్తే పెద్దదిగ కూడా కనిపిస్తుంది.దీనికి 1,878 మి.మీ. వద్ద 40మి.మీ. వెడల్పుతో, 4,613మి.మీ. వద్ద 89మి.మీ. పొడవు మరియు ఎత్తులో 1,682 మి.మీ. కొలతలతో తయారుచేసారు.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

మందు మోడల్తో పోలిస్తే ఫోర్డ్ కుగా యొక్క వీల్బేస్ 20 మి.మీ.కు పెంచారు. డిజైన్ పరంగా, ఫోర్డ్ కుగా ఒక విస్తృత గ్రిల్ గ ఉంటుంది,దీనికి చుట్టు ఎల్ఇడి డిఆర్ఎల్ లైట్లు ఉన్నాయి మరియు రెండు ఎగ్సాస్ట్ పైపులతో స్వేఫ్ట్బాక్ తో రేండు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ను కలిగి వస్తుంది.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

చుట్టూ చెక్క ఇన్సర్ట్ తో పూర్తిగా డాష్బోర్డ్ లేఅవుట్ మరియు ఫోర్డ్ యొక్క కొత్త ఎస్వైఎన్సి3 వ్యవస్థతో 8.0 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్నుకార్ లోపల కలిగి ఉంది.

Most Read: చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో కూడా వస్తుంది. ఫోర్డ్ కుగలో 12.3 అంగుళాల హార్న్ క్లస్టర్ను అంతర్గత భాగంలో మిగిలిన వాటితో కలపబడి ఉన్నదీ. ఇంకా కొన్ని ఫీచర్లు అవి 10 స్పీకర్ బి & ఓ సౌండ్ సిస్టం, విస్తృత సన్రూఫ్ వంటివి.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ లో భద్రతా లక్షణాలు:

లేన్-కీప్ అసిస్ట్, ప్రీ-కాలిజన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్-సెంటరింగ్ మరియు బ్లైండ్-స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టంను అదనంగా ఉన్నాయి.

Most Read: గ్రామీణ ప్రదేశాలలోని ప్రజల రక్షణ కోసం బైక్ ఆంబ్యులెన్స్

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

ఫోర్డ్ కుగా మూడు ఇంజిన్లతో వస్తుంది వాటిలో రెండు డీజిల్ మరియు ఒక పెట్రోల్ లు ఉన్నాయి. ఇందులో 190బిహెచ్పి ఉత్పత్తి 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్, రెండు- ట్యూన్ - 120బిహెచ్పి మరియు 150బిహెచ్పి లో 1.5 లీటర్ ఎండోబ్లూ డీజిల్ 120బిహెచ్పి మరియు ఒక 1.5 లీటర్ ఎకో బూస్ట్ ఇంజిన్ అవుట్ దూసుకుపోతుంది.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

మూడు ఇంజన్లు ఫోర్డ్ యొక్క ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో నాలుగు చక్రాలకు జత చేయబడ్డాయి,1.5 లీటర్ ఎకోబోస్ట్ ఇంజిన్ కూడా మూడు-సిలిండర్ ఇంజిన్ కోసం పరిశ్రమ-మొదటి సిలిండర్ డియాక్టైవేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కుగా ఈ సంవత్సరం తరువాత, యూరోపియన్ మరియు సంయుక్త మార్కెట్లలో అమ్మకానికి వెళ్తుంది.

ఫోర్డ్ కుగా ఎస్‌యూవీ భారత దేశం లో విడుదల అవుతుందా?

కుగా ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయాలనీ ఫోర్డ్ ఇంకా నిర్ధారించలేదు. భారతదేశంలో ప్రారంభించినట్లయితే, కొత్త ఫోర్డ్ కుగా టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు మహీంద్రా ఎక్స్యూవి500 వంటి వాటికి మంచిపోటిగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford has unveiled their latest-generation Kuga SUV, also known as the Escape in the US markets. The Ford Kuga is larger than the previous generation model, yet carrying forward a similar silhouette.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X