విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

దేశియ వాహన తయారి సంస్థ మారుతి సుజుకి తమ బాలెనో కారు యొక్క బలెనొ ఫేస్‌లిఫ్ట్‌ కారును విడుదల చేసింది. డిల్లి ఎక్స్ శోరుం మెరకు కొత్త కారు రూ. 5.45 లక్షల ప్రారంభిక ధరను పొందింది. ఈ స్టోరిలొ మరిన్ని వివరాలను తెలుసుకొండి.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

బుక్కింగ్ ప్రారంభం

సరికొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారుయొక్క డిమ్యాండ్ అనుసారం మారుతి సుజుకి సాంస్థ మునుపె కొత్త కారు కోసం బుక్కింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ కారు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు మీ సమీపంలో ఉన్న డీలర్ వర్దకు వెళ్లి రూ. 11,000 ఇచ్చి ప్రీ బుక్కింగ్ చేసుకోవచ్చు.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

మారుతి సుజుకి బాలెనో మోడళ్లను ప్రవేశపెడుతున్నట్లు కస్టమర్ డిమాండ్ వెల్లడించింది. వినియోగదారుల డిమాండు ప్రకారం, సంస్థ యొక్క హార్ట్ టేక్ ప్లాట్ఫారమ్లో ఫేస్ లిఫ్ట్ బాలెనో మోడల్ ఏర్పాటు చేయబడుతోంది.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

వేరియంట్లు

కొత్త బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారులు సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలొ, దేశంలో ఉన్న అన్ను ప్రీమియం నెక్సా బ్రాండ్ శోరుంలలొ ఖరీదికు లభ్యం.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారులొ ఈ సారి సమయంలో LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, కొత్త గ్రిల్ ఇన్సర్ట్, అప్డేట్ ఫ్రంట్ బంపర్ మరియు వెడల్పు ఎయిర్ డ్రమ్, కొత్త ఫాగ్ లాంప్స్ మరియు 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అందించబడింది.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

లోపలి భాగంలో ఫాబ్రిక్ సీట్లు పొందడం, 7.0 అంగుళాల స్మార్ట్ఫోన్ స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అందిస్తుంది, వీటిని ఇటీవలే విడుదలైన వాగన్ఆర్ కారులో చూడవచ్చు.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

ఎంజిన్ సామర్థ్యం

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.2 లీటర్ కే-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ DDIS 200 డీజిల్ వేరియంట్ ఎంపికలు. బాలనో కారు ఆధారంగా పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్పి మరియు 115 ఎన్ఎం టార్క్లను ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉంది.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

డీజిల్ ఆధారిత బాలెనో కార్లు 75 బిహెచ్పి మరియు 190 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి శక్తి కలిగి, రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తొ జోడణ పొందింది. అంతే కాకుండా, గ్రాహకులు పెట్రోల్ ఇంజిన్ ఒక సివిటి గేర్బాక్స్ అసెంబ్లీ తో ఎంపిక చేయవచ్చు.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

అందువలన ఫేస్‌లిఫ్ట్‌ బలెనో సాధారణ బాలెనో కార్ల కంటే సాంకేతికంగా మరింత శక్తివంతంగా ఉంటుంది, కొత్త కార్ల ఇంజిన్ సరికొత్త ప్రోటోకాల్కు అనుగుణంగా BS6 లక్షణాలతో అభివృద్ధి చేయబడింది.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

సేఫ్టి ఫీచర్లు

2019 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారులో ప్రయాణీకుల భద్రత కోసం, ప్రంట్ ప్యాసెంజర్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వ్యవస్థ, హై-స్పీడ్ అలర్ట్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ స్ట్యాండర్డ్ ఇవ్వటం జరిగింది. విటితో జతగా డ్యుయల్ ఏర్బ్యాగ్స్, ఎబిఎస్, ఇబిడి, ప్రీ టెన్షన్ మరియు ఫోర్స్ లిమిటర్ సీట్బెల్ట్ మరియు ఐఎస్ఇ చైల్డ్ సీట్ ఆంకర్లను ఇచ్చారు.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

రంగులు

విడుదలైన బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు ఫీనిక్స్ రెడ్, మ్యాగ్మా గ్రే, పర్ల్ ఆర్క్టిక్ట్ వైట్, ప్రీమియం సిల్వర్, నెక్సా బ్లూ మరియు ఆటమ్న్ ఆరెంజ్ అనే 6 రంగులలొ ఖరీదికు సుద్దంగా ఉంది.

విడుదలైన సరికొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ కారు

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

మారుతి సుజుకి విడుదల చేసిన ప్రీమియం కారులలొ బాలెనో కూడా ఒకతి అని చెప్పుకోవచ్చు. ఇందు మూలంగా ప్రజాదారణ పొందిన బలెనొ ఫేస్‌లిఫ్ట్‌ కారులు మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఐ20 ఎలైట్ మరియు ఫోక్స్వ్యాగన్ పొలొ అనే కారులకు పోటి ఇస్తుంది.

Most Read Articles

English summary
New Maruti Suzuki Baleno Facelift 2019 Launched. Read In Telugu
Story first published: Tuesday, January 29, 2019, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X