వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రాగ్ రేసింగ్ ఈవెంట్ ది వ్యాలీ రన్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దేశంలో ఇప్పటికి ఉన్న కరోనా మహమ్మారి కారణంగా ఈ డ్రాగ్ రేసింగ్ ఈవెంట్ నిర్వాహకులు వచ్చే ఏడాది దీన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రేసింగ్ ఈవెంట్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ డిసెంబర్ 19 మరియు 20 తేదీలలో మహారాష్ట్రలోని అంబి వ్యాలీలో జరగాల్సి ఉంది.

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

అయితే, స్థానిక పరిపాలన జారీ చేసిన హెచ్చరికలు మరియు ఆంక్షల తరువాత, నిర్వాహకులు షెడ్యూల్ ని 2021 ఫిబ్రవరి 6 మరియు 7 తేదీలకు మార్చారు. ప్రస్తుతం ఈ డ్రాగ్ రేసు వాయిదా వేయడం వల్ల ఈవెంట్ రిజిస్ట్రేషన్ గడువు కూడా పొడిగించబడింది.

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

కొత్త రిజిస్ట్రేషన్ల గడువు 2021 జనవరి 4 వరకు పొడిగిచబడింది. ఇందులో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నిర్వాహకుడి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. డ్రాగ్ రేసు ఎంబి వ్యాలీ యొక్క ప్రైవేట్ ఎయిర్‌స్ట్రిప్‌లో జరుగుతుంది.

MOST READ:తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

ఈ ఈవెంట్ కోసం, రెండు స్ట్రిప్స్‌లో రేస్ ట్రాక్ లు తయారు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు కార్లు మరియు బైక్‌లతో పాల్గొనవచ్చు. ఈ డ్రాగ్ రేసు స్ట్రైట్ ట్రాక్‌లో సుమారు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించాలి. ఎవరైతే అతి తక్కువ సమయంలో ఫినిషింగ్ లైన్ చేరుకుంటారో వారు ఈ రేస్ లో విజేతగా ప్రకటించబడతారు.

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

ఈ రేసులో పాల్గొనే వారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఇందులో పాల్గొనే పోటీదారుడికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. దీనికి ల్యాప్ రేసు లేదు. ఈ రేసులో వాహనాన్ని ప్రారంభంలో కూడా సరిగ్గా ప్రారంభించాలి. గతేడాది జరిగిన ఈ రేసు కార్యక్రమానికి 600 మందికి పైగా హాజరయ్యారు.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

డ్రాగ్ రేసింగ్ ఈవెంట్‌లు వేర్వేరు తరగతులుగా వర్గీకరించబడతాయి. వర్గీకరించినదాని ప్రకారం పాల్గొనే వారు ఇలాంటి వాహనాల ప్రత్యర్థులపై పోటీ పడటానికి సహాయపడతారు. ఇందులో ఏడు ఉప విభాగాలలో 4 వీల్ స్ట్రీట్ పెట్రోల్ వాహనాలు, నాలుగు ఉప విభాగాలలో విదేశీ / సిబియు కార్లు మరియు మరిన్ని ఉన్నాయి. మరోవైపు ద్విచక్ర వాహన విభాగంలో 165 సిసి నుండి 1051 సిసి మరియు అంతకంటే ఎక్కువ బైక్‌లు ఉన్నాయి.

వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ఈ కారణంగా అనేవి వాహనాల లాంచ్ లు వాయిదా వేయబడ్డాయి. వాహన లాంచ్ లు మాత్రమే కాదు ఇప్పుడు మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌లను ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనా ఈ రేసింగ్ ఈవెంట్ తరువాతి తేదీలో నిర్వహించబడుతుందని మేము సంతోషిస్తున్నాము. ఇందులో చాలామంది రేసర్లు పాల్గొంటారు.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

Most Read Articles

Read more on: #motorsports
English summary
2020 Valley Run New Dates. Read in Telugu.
Story first published: Monday, December 14, 2020, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X