హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన మరియు అధిక ధర కలిగిన కార్లలో లంబోర్ఘిని అవెంటడార్‌ ఒకటి. భారతదేశంలో ఇటువంటి వాహనాలను చూడటం చాలా అరుదు, కానీ ఇటువంటి విలాసవంతమైన కార్లను కొంతమంది వాహనప్రియులు వినియోగిస్తారు. చెక్ రిపబ్లిక్ లో ఇటువంటి లంబోర్ఘిని అవెంటడార్‌ కార్ ని భారీ మాడిఫికేషన్ చేసే ప్రయత్నంలో అప్రయత్నంగా మొత్తం కాలిపోవడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

చెక్ రిపబ్లిక్ లో ఒక వ్యక్తి తన లంబోర్ఘిని అవెంటడార్‌ను మాడిఫికేషన్ చేయించే ప్రయత్నంలో కారులో ఏర్పడిన సాంకేతిక లోపాలవల్ల కారు మొత్తం కాలిపోవడం జరిగింది. ఈ వ్యక్తి లంబోర్ఘిని అవెంటడార్‌ ని 2.5 మిల్లియన్లకు కొనుక్కోవడం జరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 17.7 కోట్ల రూపాయలు. ఈ సూపర్ కార్ 6.5 లీటర్ వి 12 ఇంజిన్ ని కలిగి ఉంటుంది.

హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

దీనికి ఉన్న సాధారణ గరిష్ట శక్తి 505 కిలోవాట్లు. కానీ దీనిని కాస్త 950 కిలోవాట్లకు పెంచే ప్రయత్నం జరిగింది. దీనిని భారీగా మాడిఫైడ్ చేయడానికి ప్రముఖ సంస్థ అయిన ట్యూనర్ మాన్సోరీకి ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది.

హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

ప్రముఖ సంస్థగా పేరుపొందిన ట్యూనర్ మాన్సోరీ సూపర్ కార్ లో వి12 ఇంజిన్ పైన ట్విన్ టర్బోలను జోడించడం జరిగింది. కానీ దాని శక్తిని హైప్ చేయడానికి సంబంధించిన పవర్ ఫ్యాక్టరోడ్ ని తయారు చేయలేదు. ఈ విధంగా చేయడం వల్ల సాంకేతికతలో వచ్చిన లోపంతో కారు పూర్తిగా కాలిపోవడం జరిగింది.

హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

ఈ విధంగా సవరించే క్రమంలో కారు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది త్వరగా వచ్చినప్పటికీ ప్రమాదం నుంచి ఖరీదైన కారుని కాపాడలేకపోయారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు. దాదాపు ఈ ప్రమాదంలో $ 500,000 నష్టపోయారు.

హెవీ మాడిఫికేషన్ కారణంగా ధ్వంసమైన రూ. 17.7 కోట్ల లంబోర్ఘిని సూపర్ కార్!

మాన్సోరీ సంస్థ యొక్క వెబ్‌సైట్ లో చేసిన ట్విన్ ప్రకారం టర్బో సౌకర్యం కేవలం ఆరు ఉత్పత్తి యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడిందని పేర్కొంది. ఈ కార్లలో పూర్తి కార్బన్ ఫైబర్ బాడీవర్క్, బెస్పోక్ ఇంటీరియర్స్ మరియు రావింగ్ ఇంజన్ ఉన్నాయి. ఈ విధంగా టర్బోలను జోడించడం వల్ల అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది అని పేర్కొన్నారు.

చాలా మంది తమకు ఇష్టమైన వాహనాలను ఎక్కువగా సవరించుకుంటూ ఉంటారు. ఈ విధంగా సవరించుకునేటప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతాయని గుర్తించాలి.

Most Read Articles

English summary
Rs 17.7 Crore Lamborghini Supercar Burns to Wreck Due to Heavy Modification - Watch Video. Read in telugu.
Story first published: Tuesday, January 21, 2020, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X