Just In
- 5 min ago
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- 11 min ago
భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు
- 2 hrs ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 3 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
Don't Miss
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేట్ చేసుకున్న రేంజ్ రోవర్
బాగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ కార్ల విభాగంలో ల్యాండ్ రోవర్ ఒకటి. సాధారణంగా ల్యాండ్ రోవర్ సినీతారలకు మరియు ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఇది అభిమాన వాహనం. అధిక ధరను కలిగి ఉన్న ఈ విలాసవంతమైన దీనిని తక్కువమంది మాత్రమే వినియోగిస్తున్నారు.

ల్యాండ్ రోవర్ తన లగ్జరీ ఎస్‌యువి విభాగంలో ల్యాండ్ రోవర్ 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వీడన్‌లోని కోల్డ్ టెస్టింగ్ యూనిట్‌లో సంస్థ తన 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

మంచుతో కప్పబడిన టెస్ట్ ట్రాక్లో 260 మీటర్ల వృత్తాకార ఆకారాన్ని కంపెనీ సృష్టించింది. దీనిని ప్రఖ్యాత కళాకారుడు సైమన్ బెక్ రూపొందించారు. ఈ ఆకారాన్ని చాలా ఎత్తుల నుండి చూడవచ్చు.

ల్యాండ్ రోవర్ తన మొదటి ఆఫ్-రోడ్ ల్యాండ్ రోవర్ సిరీస్‌ను 1948 లో విడుదల చేసింది. ఈ కార్లను 1970 లలో రేంజ్ రోవర్ పేరుతో విడుదల చేశారు.

2008 లో టాటా మోటార్స్ ల్యాండ్ రోవర్ యొక్క మాతృ సంస్థ జాగ్వార్‌ను కొనుగోలు చేసింది. ల్యాండ్ రోవర్ సంస్థ తరువాత టాటా గ్రూప్ కంపెనీగా మారింది. అంతే కాకుండా టాటా గ్రూప్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ కార్లను, వాటి డిజైన్ మరియు అమ్మకాల పేటెంట్లను కొనుగోలు చేసింది.
ల్యాండ్ రోవర్ ఈ ఏడాది భారతదేశంలో మూడు లగ్జరీ కార్లను విడుదల చేసింది. అవి డిఫెండర్, ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్.

2018 కి జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటాతో పదేళ్ళు పూర్తి చేసింది. ఈ కాలంలో నే అమ్మకాలు దాదాపు 2,00,000 యూనిట్ల నుండి 6,00,000 యూనిట్లకు పెరిగాయి. సంస్థ దాదాపు ఈ కాలంలో రూ. 380 కోట్ల పెట్టుబడి పెట్టారు.