కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ రివ్యూ వీడియో

నిస్సాన్ తన కొత్త మాగ్నైట్ ఎస్‌యూవీని 2020 డిసెంబర్ 2 న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. నిస్సాన్ మాగ్నైట్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి సబ్ -4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ అవుతుంది, దీని కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే తన చుట్టూ చాలా హైప్ ను సృష్టించింది, దాని అద్భుతమైన లుక్స్, విశాలమైన క్యాబిన్ వంటి మంచి ఫీచర్స్ నిండి ఉంది, అంతే కాకుండా ఇది పవర్ పుల్ ఇంజిన్ కూడా కలిగి ఉంది.

నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ రివ్యూ వీడియో

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో పనిచేస్తుంది. అవి 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ మోటర్. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి, అయితే హై-స్పెక్ టర్బో-పెట్రోల్ యూనిట్లు అప్సనల్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుకుంటాయి.

భారత మార్కెట్లో జపాన్ బ్రాండ్ ఇటీవలి కాలంలో తన అడుగుజాడలను కనుగొనటానికి చాలా కష్టపడుతోంది. నిస్సాన్ ఇప్పుడు మ్యాగ్నైట్ ఎస్‌యూవీ ప్రవేశపెట్టడంతో కొత్త ఆశలను పెట్టుకుంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ వాహనదారులకు అనుకూలంగా ఉంటుందా..? ఇది డ్రైవ్ చేయడానికి ఎలా ఉంటుంది, మరియు దీనిలోని ఫీచర్స్ వంటి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Most Read Articles

English summary
Nissan Magnite Review Video. Read in Telugu.
Story first published: Friday, November 20, 2020, 20:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X