పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇటీవల తన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన నిస్సాన్ మ్యాగ్నైట్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. నిస్సాన్ మ్యాగ్నైట్ భారత మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ కారు లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే 10,000 యూనిట్లకు పైగా బుక్ చేయబడ్డాయి.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

నిస్సాన్ యొక్క ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలకు విడుదల చేసిందని. ఇంత తక్కువ ధరకు మార్కెట్‌లో మరే ఎస్‌యూవీ లేదు. ఈ కారణంగా, ఈ కారు భారీ బుకింగ్స్ పొందుతోంది. భారీ బుకింగ్ కారణంగా ఈ కారు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

డీలర్షిప్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త నిస్సాన్ మాగ్నైట్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు గరిష్టంగా 24 వారలు. ఇందులో కూడా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ వెయిటింగ్ పీరియడ్ నిస్సాన్ యొక్క బేస్ మోడల్ ఎక్స్ఇ కోసం ఎక్కువగా ఉంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ యొక్క అన్ని వేరియంట్లలో, ఈ వేరియంట్ కోసం అత్యధిక వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

నివేదికల సమాచారం ప్రకారం, నిస్సాన్ మ్యాగ్నైట్ ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం మరియు ఎక్స్ఎల్ టర్బో సివిటి ల వెయిటింగ్ పీరియడ్ 2 నుండి 4 వారాల వరకు మాత్రమే.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

టర్బో ఎక్స్‌ఎల్ మాన్యువల్‌ కోసం 3 నుండి 5 వారాలు, టర్బో ఎక్స్‌వి సివిటి కోసం 4 నుండి 6 వారాలు, టర్బో ఎక్స్‌వి ప్రీ సివిటి కోసం 5 నుండి 7 వారాలు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది.

MOST READ:మైండ్‌తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

ఈ ఎస్‌యూవీని భారతదేశంలో అత్యంత సరసమైన సబ్ 4 మీటర్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీని నిస్సాన్ కంపెనీ ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వి ప్రీమియం (ఓ) అనే ఐదు వేరియంట్లలో ప్రవేశపెట్టారు.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికే టెక్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది, దాని గురించి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఇటీవల కంపెనీ ఈ కారుకు అవసరమైన యాక్ససరీస్ తో పాటు అవసరమైన కిట్ మరియు స్టైలింగ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది.

MOST READ:జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

నిస్సాన్ మ్యాగ్నైట్ ప్రవేశపెట్టిన యాక్ససరీస్ ప్యాక్‌లో మడ్ ఫ్లాప్‌లు, ఫ్లోర్ అండ్ లగేజ్ మ్యాట్స్ ఉన్నాయి. కంపెనీ ఈ ఎసెన్షియల్ యాక్సెసరీస్ ప్యాక్‌ను రూ. 2,249 ధరతో ప్రవేశపెట్టింది.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

నిస్సాన్ యొక్క స్టైలింగ్ ప్యాక్ గమనించినట్లయితే ఈ ప్యాక్‌లో ఫ్రంట్ క్రోమ్ గార్నిష్, టెయిల్‌గేట్ ఎంట్రీ గార్డ్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, టెయిల్ లాంప్ మరియు టెయిల్‌గేట్ గార్డ్ ఉన్నాయి. ఈ ప్యాక్‌ను 4,799 రూపాయల ధరతో కంపెనీ అందిస్తోంది.

MOST READ:జపాన్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా ఆర్ 3 బైక్, భారత్‌కు వస్తుందా..?

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.

పెరిగిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ ; ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే ?

నిస్సాన్ మ్యాగ్నైట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఈ కొత్త ఎస్‌యూవీ అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులు ఈ కారు కోసం ఎగబడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Nissan Magnite Waiting Period. Read in Telugu.
Story first published: Saturday, December 19, 2020, 13:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X