కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ప్రపంచ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సూపర్ కార్లలో లంబోర్ఘిని కూడా ఒకటి. లంబోర్ఘిని సూపర్ కార్లకు పెద్ద మొత్తంలోనే అభిమానులు ఉన్నారు. ఈ కారణంగా లంబోర్ఘిని కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. సియోన్ అనేది లబోర్గిని యొక్క కొత్త సూపర్ కార్. ఈ కార్ డెలివరీ ఇటీవల ఉత్తర అమెరికాలో జరిగింది. ఈ కార్ డెలివరీ మామూలుగా కాకుండా ఒక కొత్త స్టైల్ లో జరిగింది.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ఇక్కడ డెలివరీ చేయబడిన లంబోర్ఘిని సియోన్ కారు ఉత్తర అమెరికాలో పంపిణీ చేయబడిన మొదటి సియోన్ కారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ కార్ డెలివరీ డిఫరెంట్ గా జరిగింది. ఇంతకుముందెన్నడూ కూడా ఏ కంపెనీ ఈ విధంగా డెలివరీ చేయలేదు.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ఈ కారుని ప్రత్యేకంగా డెలివరీ చేసిన కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారు ప్రియుల దృష్టిని ఆకర్షించింది. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాలను ఉత్తర అమెరికాలో ఒక పండుగ సీజన్ లాగ భావిస్తారు.

MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ఇక డెలివెరీ చేసిన విధానాన్ని గమనించినట్లయితే, సియోన్ సూపర్ కారు చెక్కతో చేసిన పెద్ద గిఫ్ట్ బాక్స్ ద్వారా ఓనర్ కి డెలివరీ చేయబడింది. ఈ చెక్కతో చేసిన ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా అలంకరించబడింది. సాధారణంగా లంబోర్ఘిని పరిమిత సంఖ్యలోనే కార్లను విక్రయిస్తుంది.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ప్రస్తుతం లంబోర్ఘిని సియోన్ కారు కేవలం 63 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడతాయి. ఈ 63 యూనిట్ల కార్లు మాత్రమే విక్రయించబడతాయి. వీటిలో మొదటి డెలివరీ ఉత్తర అమెరికాలో డెలివరీ చేయబడింది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

లంబోర్ఘిని సియోన్ కారులో 6.5 లీటర్ వి 12 ఇంజిన్‌ను ఏర్పాటు చేయబడింది. ఈ ఇంజిన్ తేలికపాటి హైబ్రిడ్ సిస్టం తో గరిష్టంగా 808 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ హైబ్రిడ్ సిస్టం 48 వోల్ట్ల వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 34 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారుతో, ఈ కారు యొక్క వేగం గంటకు 350 కి.మీ.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ఈ లంబోర్ఘిని సియోన్ కారు కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ధర 3.6 మిలియన్ డాలర్లు. అంతే ఇది మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 26.34 కోట్లు.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

లాంబోర్గినికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, లంబోర్ఘిని తన ప్రసిద్ధ సూపర్ కార్ మోడల్ హురాకాన్ STO ను హురాకాన్ వెర్షన్ కోసం రేసింగ్ టెక్నాలజీని నవంబర్లో ప్రపంచ మార్కెట్ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

వరుసగా మూడు సంవత్సరాలు 24 గంటల డేటోనా రేసింగ్ సిరీస్‌ను గెలుచుకున్న జిటి 3, సూపర్ కార్ విభాగంలో దాని స్వంత ప్రజాదరణను కలిగి ఉంది మరియు రేసు ట్రాక్‌ను దాటి సాధారణ రహదారికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు సూపర్ కార్ కొనుగోలుదారులకు ప్రధాన ఆకర్షణగా ఉంది.

MOST READ:మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; వివరాలు

రేసింగ్ టెక్నాలజీలో భాగంగా, కొత్త హురాకాన్ STO సూపర్ కార్ మోడల్ 75 శాతం కార్బన్ ఫైబర్‌తో అభివృద్ధి చేయబడింది, ఇది కారు బరువును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. హురాకాన్ పెర్ఫార్మెన్స్ కార్ కంటే 43 కిలోల తక్కువ బరువున్న కొత్త హురాకాన్ STO మొత్తం 1,339 కిలోల బరువు ఉంటుంది. ఇది ఎక్స్టీరియర్ డిజైన్ల కోసం పాత సూపర్ కార్ మోడల్స్ మియురా మరియు సెస్టో ఎలిమెంటోలచే ప్రేరణ పొందింది.

కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

స్టాండర్డ్ సూపర్ కార్ మోడళ్ల మాదిరిగానే, హురాకాన్ STO ను సింగిల్-పీస్ బాడీ ప్యానల్‌తో అభివృద్ధి చేశారు, ఇందులో ఫ్రంట్ బోనెట్, ఫెండర్ మరియు ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. లంబోర్ఘిని సంస్థ దీనికి 'కోఫాంగో' అని పేరు పెట్టి, మునుపటికంటే మరింత ఎక్కువగా బలోపేతం చేసింది. ఇవి చూడటానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Lamborghini Delivers First Sian Supercar In North America. Read in Telugu.
Story first published: Thursday, December 31, 2020, 16:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X