గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేసింది

రెనాల్ట్ ఇండియా ఇండియన్ మార్కెట్లో ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి బిఎస్-6 వెహికల్ ని బహిరంగంగా ప్రవేశపెట్టనుంది. ఈ రెనాల్ట్ పెట్రోల్ వెర్షన్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. దీనిని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

రెనాల్ట్ సంస్థ టర్బో ఛార్జింగ్ మరియు దౌరెక్ట్ ఇంజిన్ ని కాళీ ఉన్న కొత్త 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని ప్రవేశపెట్టడానికి అన్నాయి సన్నాహాలను సిద్ధం చేసుకుంటున్నది. ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి రానున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది.

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

సాధారణంగా ఇప్పుడు అన్ని వాహనాలు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలి. బిఎస్-6 నిబందహనాలకు అనుగుణంగా లేని వాహనాలు మార్కెట్లో విక్రయించబడవు. అందుకే రెనాల్ట్ లో ఉన్న 1.5 డీజిల్ వెర్షన్ వాహనాలు విక్రయించబడవు. ఇషీ మాత్రమే కాకుండా సాధారణంగా వినియోగదారులను ఆకర్శించడానికి 1.3-లీటర్ టర్బో-పెట్రోల్‌తో రెనాల్ట్ డస్టర్ ని ప్రవేశపెట్టింది.

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

రెనాల్ట్ డస్టర్ టర్బో 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. మునుపటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడి కొనసాగుతుంది. కానీ ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌ మరియు తక్కువ ట్రిమ్స్ ని మాత్రమే అందించగలుగుతుంది.

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

రెనాల్ట్ డస్టర్ లో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ , రిమోట్ క్యాబిన్ ఫ్రీ కూలింగ్ ఫంక్షన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటివి ఉంటాయి. ఇవే కాకుండా క్రూయిజ్ కంట్రోల్, ఎబిఎస్‌తో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కూడా పొందుతుంది.

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

రెనట్లు డస్టర్ టర్బో వాహనాల యొక్క ఖచ్చితమైన ధరలు తెలియరాలేదు, కానీ డస్టర్ 1.3 టర్బో పెట్రోల్, 1.5 పెట్రోల్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ లో లాంచ్ చేసిన తరువాత ధరలను ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది.

గుడ్ న్యూస్.. కొత్త రెనాల్ట్ టర్బో పెట్రోల్ వెర్షన్ వచ్చేస్తోంది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ వెర్షన్ ఏప్రిల్ కి మార్కెట్లోకి రానున్నాయి. ఇవి మునుపటి వెర్షన్ కంటే అప్డేట్ చేయబడి ఉంటుంది. వాహనదారులకు చాల అనుకూలంగా మరియు బిఎస్- ఉద్గార నిబంధనలకు అనుకూలంగా తయారు చేసిన రెనాల్ట్ మార్కెట్లో అమ్మకాల పరంగా ముందుకు సాగుతుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Renault Duster with 156hp 1.3-litre turbo-petrol coming in April. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X