Just In
- 35 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కార్ విండ్‌స్క్రీన్ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
కారులోని ప్రధానమైన భాగాలలో విండ్‌షీల్డ్ ఒకటి, విండ్‌షీల్డ్ అనేది వాహనదారులో కారు లోపల కూర్చున్నప్పుడు బయట వాతాహవారణమా నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రయోజనాన్ని చేకూర్చే ఈ విండ్‌షీల్డ్‌ను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కారు యొక్క విండ్‌షీల్డ్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రధానమైన 5 మార్గాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

1) సేఫ్ డిస్టెన్స్ పాటించడం :
ప్రయాణించేటప్పుడు గాని ఇతర సందర్భాలలో గాని, ఎల్లప్పుడూ మీ ముందు వాహనం నుండి కొంత ఎక్కువ డిస్టెన్స్ ఉండేవిధంగా చూసుకోవాలి. ఎందుకంటే అవి వెళ్లే వేగానికి తారల కింద నుంచి కొన్ని గులాక్రాలు మొదలైనవి తిరిగి మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో విండ్‌షీల్డ్ దెబ్బతింటుంది. కావున వాహనదారుడు తప్పకుండా కొంత దూరంగానే వెళ్లడం మంచిది.
MOST READ:హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

2) విండ్‌షీల్డ్ ఫై మరకలు తొలగించడానికి చేతులు లేదా న్యూస్ పేపర్ ఉపయోగించండి
విండ్‌షీల్డ్‌పై ఉన్న కొన్ని మోడీ మరకలను తొలగించడానికి మీరు ఏదైనా కఠినమైన వస్తువములను ఉపయోగిస్తే అది చిన్న చిన్న లోనవుతుంది. కావున వీలైనంతవరకు మీ చేతులను కానీ న్యూస్ పేపర్ ఉపయోగించాలి. ఇవి సున్నితంగా ఉండటం వల్ల గీతాలు పడే అవకాశం ఉండదు.

3) నీటి వికర్షకం పూత
సాధారణంగా మార్కెట్లో అనేక రకాల నీటి వికర్షక పూతలు లభిస్తాయి. పూత విండ్‌షీల్డ్ పైన నీటి స్లైడ్‌కు అంతే తొలగించడానికి సులభంగా సహాయపడుతుంది. ఇది భారీ వర్షాల సమయంలో విండ్‌షీల్డ్ యొక్క దృశ్యమానతను బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని పూతలు ఫ్రంట్ ఫేసింగ్ వెహికల్ లైట్లను కూడా తగ్గిస్తాయి.
MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

4) వైపర్‌లను మార్చాడం
కారుకున్న వైపర్‌లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా మార్చాలి. వాటిని అలాగే వదిలేస్తే వైపింగ్ సమయంలో గీతలు ఏర్పడటానికి కారణమవుతుంది. కావున వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎండగా ఉన్న ప్రదేశంలో పార్క్ చేసినప్పుడు సూర్యుని వేడికి వైపర్ యొక్క రబ్బరు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది, తద్వారా విండ్‌షీల్డ్‌ను దెబ్బతీస్తుంది.

5) కారును నీడలో ఉంచడం
కారుకి సూర్యుని వేడి వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. కావున తప్పాకుండా వాహనదారులు కారుకి నీడగా ఉన్న ప్రదేశంలో లేదా గ్యారేజ్ లో ఉంచాలి. అది లేకపోతే ఒక మంచి క్వాలిటీ కవర్ ని ఉపయోగించవచ్చు. ఈ కవర్ సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.
MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

పైన తెలిపిన ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి, అప్పుడే కారు యొక్క విండ్‌షీల్డ్ విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. ఒక వేళా ఇప్పటికే మీ కారు విండ్‌షీల్డ్‌కి గీతలు ఉన్నట్లయితే అవి మరింత పెరిగే అవకాశం ఉంది.