భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ను ఎట్టకేలకు భారత్‌లో విడుదల చేశారు. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎక్స్‌7 డార్క్ ఎడిషన్ ధర రూ. 2.02 కోట్లు. కంపెనీ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 డార్క్ ఎడిషన్ యొక్క పరిమిత యూనిట్లు మాత్రమే ప్రవేశపెట్టనుంది.

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ప్రస్తుతం ఎక్స్‌7 డార్క్ ఎడిషన్‌ బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారతదేశానికి రానుంది. వీటిలో 500 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచబడ్డాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ బీఎండబ్ల్యూ యొక్క ఆన్‌లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

MOST READ:ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ఈ కొత్త ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ లేజర్ లైట్స్ కలిగి ఉండటం వల్ల, చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది వి-స్పోక్ డిజైన్‌తో 22 ఇంచెస్ ఎమ్ లైట్ అల్లాయ్ వీల్‌ను కలిగి ఉంది. ఇది జెట్ బ్లాక్ మాట్టే ఫినిషింగ్ కలర్‌తో బ్లెండెడ్ టైర్‌తో జతచేయబడుతుంది.

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ఈ కారు యొక్క లోపలి భాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఇందులో ఆరు సీట్లు ఉంటాయి, దీని మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇది మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కంఫర్ట్ సీటును కలిగి ఉంది. ముందు సీటు కోసం యాక్టివ్ సీట్ వెంటిలేషన్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇది ఎమ్ లెదర్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ టోన్ నైట్ బ్లూ / బ్లాక్ కాంట్రాస్టింగ్‌తో బీఎండబ్ల్యూ ఇండివిజువల్ మారినో ఫుల్ లెదర్ అపోల్స్ట్రే వంటివి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ క్యాబిన్ లో స్కై లాంజ్ పనరోమిక్ గ్లాస్ సన్‌రూఫ్ ఉంది. ఇంకా 5 జోన్ ఎయిర్ కండిషనింగ్ కూడా కలిగి ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ యొక్క కొన్ని మెయిన్ క్యాబిన్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే, ఇందులో బోవర్స్ & విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఈ ఎడిషన్ లో ఇవి మాత్రమే కాకుండా రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ కోసం హెడ్-అప్ డిస్ప్లే మరియు ముందు సీట్ల కోసం మసాజ్ ఫంక్షనాలిటీ వంటివి ఉన్నాయి.

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2993 సిసి సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 2000 ఆర్‌పిఎమ్‌ నుంచి 3000 ఆర్‌పిఎమ్‌ వద్ద 400 బిహెచ్‌పి శక్తిని మరియు 760 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:2021 F3 రోసో సూపర్‌స్పోర్ట్ బైక్‌ ఆవిష్కరించిన ఎంవి అగస్టా; వివరాలు

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

ఎక్స్‌7 డార్క్ షాడో ఎడిషన్‌ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. దీనితోపాటు ఇది ఎమ్ స్పోర్ట్ డిఫరెన్షియల్ మరియు మోడల్ స్పెసిఫిక్ చాసిస్ సెటప్‌ను కలిగి ఉంది.

భారత్‌లో ఎక్స్7 డార్క్ షాడో ఎడిషన్ లాంచ్ చేసిన బిఎండబ్ల్యు; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 ఎడిషన్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, ఎక్స్‌టెండెడ్ డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్‌ వంటివి కూడా కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్, ఎకో ప్రో మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఏది ఏమైనా ఈ కొత్త ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షించే విధంగా ఉంటుంది.

MOST READ:గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

Most Read Articles

English summary
BMW X7 Dark Shadow Edition Launched In India. Read in Telugu.
Story first published: Monday, May 31, 2021, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X