కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఇటీవల తన 812 సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఫెరారీ కంపెనీ యొక్క ఈ కొత్త 812 సూపర్‌ఫాస్ట్ యొక్క స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌ వచ్చే నెల 5 న విడుదల కానున్నట్లు కంపెనీ తెలిపింది.

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

సూపర్ కార్స్ తయారీ సంస్థ అయిన ఫెరారీ తన 812 సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎడిషన్ ని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే విక్రయించబడుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ స్టాండర్డ్ 812 సూపర్‌ఫాస్ట్‌ యొక్క కాస్మొటిక్ డిజైన్ వాణి వాటిని పొందుతుంది. ఈ సూపర్ కార్ అంతటా ఫైబర్ బ్లేడ్ హుడ్ చాలా ఆకర్షణీయంగా చేస్తుంది.

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎడిషన్‌లో ఫ్రంట్ బంపర్ మరియు స్ప్లిటర్, వెనుక భాగంలో తేలికైన అల్యూమినియం ప్యానెల్, పెద్ద ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు కొత్త ఎగ్జాస్ట్ టిప్, అలాగే కొత్త డిఫ్యూజర్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎడిషన్ కారులో 6.5-లీటర్ వి -12 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 818 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని స్టాండర్డ్ మోడల్ మాత్రం 788 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 2.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఈ స్పెషల్ ఎడిషన్‌లోని ఇంజన్ ఇప్పుడు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. ఈ గేర్‌బాక్స్ కారు వెనుక భాగానికి శక్తిని పంపుతుంది. లిమిటెడ్ ఎడిషన్ కార్లు ఫెరారీ యొక్క సైడ్ స్లిప్ కంట్రోల్ (ఎస్ఎస్సి ట్రాక్షన్ అండ్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్) ను పరిచయం చేస్తాయి.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఫెరారీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో సిల్వర్ మరియు బ్లాక్‌ కలర్ ఇంటీరియర్స్ ఉంటాయి. ఈ కొత్త ఫెరారీ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయమైన మరియు స్పోర్టి డిజైన్‌ను కలిగి ఉంది. పెర్ఫార్మెన్స్ కార్ ప్రియులకు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ చాలా మంచి ఆప్సన్ అవుతుంది.

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఫెరారీ బ్రాండ్స్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు మంచి పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఫెరారీ సూపర్ కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ధనవంతులు ఉపయోగిస్తారు. ఫెరారీ తన కార్ ప్రేమికులకు ఓపెన్ మరియు క్లోజ్ రూఫ్స్ కోసం కొత్త హై-పెర్ఫార్మెన్స్ కన్వర్టిబుల్ కార్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ యొక్క స్పెషల్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి, కావున ఫెరారీ ప్రేమికులు ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదలకు ముందే బుక్ అవుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తాయి.

Most Read Articles

English summary
Ferrari Unveiled The 812 Superfast Limited Edition. Read in Telugu.
Story first published: Monday, April 26, 2021, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X