ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దాదాపు అన్ని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు. అయితే, మారుతి సుజుకి కంపెనీ ఎటువంటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయలేదు. కానీ ఇటీవల ఒక మారుతి సుజుకి డిజైర్ కారు యజమాని తన కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ కన్వర్టెడ్ డిజైర్ కారు పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ కారులో ఫాస్ట్ ఛార్జర్ సిస్టం లేదు. ఈ కన్వర్టెడ్ డిజైర్ కారును ఫిబ్రవరి 2020 లో కొనుగోలు చేశారు. ఇటీవల కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చారు.

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ కారును నార్తరన్ మోటార్‌స్పోర్ట్ అనే సంస్థ ఎలక్ట్రిక్ కారుతో భర్తీ చేసింది. సంస్థ అనేక వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చింది. ఈ కారులోని ఇంజిన్‌ను ఈ సంస్థ నిర్మించింది. మాడిఫైడ్ డిజైర్ కారుకు 15 కిలోవాట్ల మోటారు అమర్చారు. ఈ మోటారు 35 కిలోవాట్ల శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ కారును త్రీ ఫ్యూయెల్ ప్యాక్‌లలో అందిస్తున్నారు. అవి ఫ్యూయెల్ ట్యాంక్, ట్రాన్స్మిషన్ టన్నెల్ మరియు ఎక్స్టెండేడ్ ఎగ్జాస్ట్ ఏరియాస్. ఫ్యూయెల్ ట్యాంక్‌లో 13 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, ట్రాన్స్ మిషన్ టన్నెల్‌లో 15 కిలోవాట్ల, ఎగ్జాస్ట్ ఏరియాలో 18 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ కారులో వాటర్ సీల్డ్ మరియు ఐపి 67 రేటింగ్ ఉంది. ఈ డిజైర్ కారులో 5 స్పీడ్ మాన్యువల్ ఎలక్ట్రిక్ గేర్‌బాక్స్ ఉంది. మునుపటి గేర్‌బాక్స్‌తో పోలిస్తే దీని బరువు 3 కిలోలు ఎక్కువగా ఉంటుంది.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఈ కారు సుమారు 3 టన్నుల బరువును మోయగలదు. ఈ కారు 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. కావున దీనికి 15 యాంపియర్ సాకెట్ అవసరం.

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఈ కారులోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కారు యొక్క అనేక వివరాలను అందించడానికి కాన్ఫిగర్ చేయబడింది. ఈ కారులోని ట్యాకోమీటర్ మోటారు R'PM, ఫ్యూయల్ గేజ్ బ్యాటరీ లెవెల్, ఇంజిన్ చెక్ లైట్ మోటారు డ్రైవ్ ఫాల్ట్, టెంపరేచర్ గేజ్ చూపిస్తుంది. ఈ కారులో పవర్ స్టీరింగ్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎయిర్‌బ్యాగ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసినప్పుడు ఏ ఫీచర్లు లభిస్తాయో చూడాలి.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివారాలు

ఏదిఏమైనా రాబోయే కాలంలో దాదాపు ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. కావున ఇప్పుడు అన్ని వాహన తయారీదారులు తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. దీని కోసం ప్రభుత్వాలు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నాయి.

Image Courtesy: Hemank Dabhade

Most Read Articles

English summary
Maruti Suzuki Dzire Converted As Electric Car. Read in Telugu.
Story first published: Tuesday, January 26, 2021, 7:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X