రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, భారత మార్కెట్లో తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'కైగర్'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో రెనో కైగర్ ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.55 లక్షల మధ్యలో ఉన్నాయి. రెనో కైగర్ RXE, RXL, RXT మరియు RXZ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ పవర్‌ను జనరేట్ చేస్తాయి. రెనో కైగర్ వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

రెనో కైగర్ RXE వేరియంట్:

 • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
 • C ఆకారపు ఎల్ఈడి టెయిల్ లైట్స్
 • టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్
 • పియానో బ్లాక్ సైడ్ మిర్రర్స్
 • రియర్ స్పాయిలర్
 • శాటిన్ సిల్వర్ రూఫ్ రైల్
 • వీల్ కవర్‌తో కూడిన 16 ఇంచ్ స్టీల్ వీల్స్
 • 3.5 ఇంచ్ ఎల్ఈడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
 • సర్దుబాటు చేయగల ఫ్రంట్ హెడ్ రెస్ట్స్
 • మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్
 • ఫ్రంట్ పవర్ విండోస్
 • రెండు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్స్
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు
 • రియర్ పార్కింగ్ సెన్సార్స్

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

రెనో కైగర్ RXL వేరియంట్:

 • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
 • షార్క్ ఫిన్ యాంటెన్నా
 • క్రోమ్ గ్రిల్
 • పియానో ​​బ్లాక్ డోర్ ప్యానెల్స్
 • బ్లాక్ ఇన్సర్ట్‌తో కూడిన త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్
 • బ్లూటూత్ కనెక్టివిటీ, నాలుగు-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్
 • రియర్ ఏసి వెంట్స్
 • రియర్ పవర్ విండోస్
 • పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
 • రియర్ పార్శిల్ ట్రే
 • డే అండ్ నైట్ అడ్జస్టబల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
 • టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్
 • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

రెనో కైగర్ RXT వేరియంట్:

 • సిల్వర్ రియర్ స్కిడ్ ప్లేట్
 • 16 ఇంచ్ స్టీల్ వీల్స్
 • బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్
 • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
 • గేర్ సరౌండ్ మరియు ఏసి వెంట్స్‌పై క్రోమ్ ఇన్సర్ట్స్
 • 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్
 • లీనియర్ ఇంటర్‌లాక్ సీట్ అప్‌హోలెస్ట్రీ
 • కప్ హోల్డర్‌తో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్
 • రియర్ వైపర్ మరియు వాషర్
 • రియర్ పార్కింగ్ కెమెరా
 • అప్పర్ గ్లౌవ్ బాక్స్
 • సైడ్ ఎయిర్‌బ్యాగులు

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

రెనో కైగర్ ఎస్‌యూవీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు

రెనో కైగర్ RXZ వేరియంట్:

 • ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్
 • ఫెండర్‌పై బ్లాక్ మరియు క్రోమ్ ఇన్సర్ట్స్
 • 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
 • లెథర్‌తో చుట్టబడిన త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్
 • 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
 • ఆర్కామిస్ 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్
 • వైర్‌లెస్ ఛార్జింగ్
 • ఆంబియెంట్ లైటింగ్
 • డ్రైవ్ మోడ్స్
 • ఆటోమేటిక్ క్లమేట్ కంట్రోల్
 • రియర్ విండో డీఫాగర్
 • ఎయిర్ ప్యూరిఫైయర్
 • కూల్డ్ గ్లోవ్ బాక్స్
 • ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్
Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Kiger Compact SUV Variant Wise Features Explained. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X