వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన కుషాక్ ను భారతమార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఏడాది జూన్‌లో కుషాక్ ఎస్‌యూవీ యొక్క బుకింగ్స్ స్వీకరిస్తుంది. అదే విధంగా జులై నెలలో ఈ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభమవుతాయని స్కోడా అధికారికంగా వెల్లడించింది.

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

స్కోడా కంపెనీ తన బ్రాండ్ నుంచి రాబోయే కార్లను భారతదేశంలో ఎంక్యూఏఓ-ఇన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాట్‌ఫాం సంస్థ యొక్క వరల్డ్ ఎంక్యూఏఓ ప్లాట్‌ఫాం యొక్క ఇండియన్ వెర్షన్. భవిష్యత్తులో స్కోడా కుషాక్ నిర్మాణంలో 95 శాతం స్థానికీకరణ జరిగే అవకాశం ఉందని కూడా కంపెనీ తెలిపింది.

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

త్వరలో రానున్న కొత్త స్కోడా కుషాక్ కొలతల విషయానికి వస్తే, దీని వీల్ బేస్ 2,671 మిమీ, పొడవు 4,256 మిమీ మరియు ఎత్తు 1,589 మిమీ ఉంతుంది. ఈ కారు పుష్కలమైన స్థలం ఉంటుంది, కావున బూట్ స్పేస్ అవసరానికి తగినంత ఉంటుంది. కావున పరిమాణం విషయంలో వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; మార్కెట్లో ద్విచక్ర వాహన అమ్మకాల కుదేలు

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

స్కోడా కుషాక్‌ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఇఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

స్కోడా కుషాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి ఐకానిక్ బిగ్ ఫ్రంట్ గ్రిల్, అంతే కాకుండా ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు నిటారుగా ఉన్న బోనెట్ ఉన్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

కారు యొక్క టైల్ భాగంలో ఇన్వర్ట్ ఎల్ షేప్ ఎల్ఇడి టెయిల్ లైట్స్ మరియు పైన స్టాప్ లైట్ కలిగి ఉంటుంది. ఇవి కాకుండా, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్ మరియు బిగ్ రియర్ బంపర్ ఇవ్వబడ్డాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ మరియు సన్‌రూఫ్ స్టాండర్డ్ గా అందించబడతాయి.

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీలో రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందించబడుతుందని గతంలో వెల్లడించింది. ఇందులో ఉన్న మొదటి ఇంజిన్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ అవుతుంది. ఇది 110 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

ఇక ఇందులో ఉన్న రెండవ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది.

వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

స్కోడా కంపెనీ యొక్క కుషాక్ మార్కెట్లో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో కియా సెల్టోస్, కియా సోనెట్ మరియు టాటా హారియర్‌ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత ఎటువంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవడానికి కొంత కాలం వేచి చూడాలి.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో హోండా కంపెనీ విక్రయించిన కార్లు; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Skoda to open bookings of Kushaq from June. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X