లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

భారతదేశంలో ఎస్‌యూవీలకు అత్యంత ప్రజాదరణ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఒక్క ఎస్‌యూవీలకు మాత్రమే కాకుండా భారతదేశంలో కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు కూడా మంచి డిమాండ్ ఉంది.

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఎంత ఆదరణ ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్లు కూడా ప్రాచుర్యం పొందటంలో ఏమాత్రం తీసిపోలేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మధ్య తరగతి ప్రజలకు ఇష్టమైన వాటిలో హ్యాచ్‌బ్యాక్ కార్లు ప్రధానమైనవి. మారుతి సుజుకి యొక్క వాగన్ఆర్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా కీర్తి గడిస్తోంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి వాగన్ ఆర్ విడుదలై చాలా సంవత్సరాలైనప్పయికి, ఇప్పటికీ అమ్మకానికి ఉంది.

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఇటీవల కాలంలో చాలామంది వాహన ప్రియులు తమ వాహనాలను తమ అనుభూతికి అనుకూలంగా మాడిఫై చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. మాడిఫైడ్ వాహనాల గురించి చర్చించడం మనకు కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఇక్కడ ఒక వాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను ఏకంగా లిమోసిన్ కారుగా రూపొందింది.

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

మనం ఇప్పుడు చర్చించుకోబోతున్న లిమోలిన్ రూపాన్ని పొందిన మారుతి వ్యాగన్ ఆర్ కారు మన దేశంలో లేదు. ఇది మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో ఉంది. ఈ కారు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నమోదు చేయబడింది.

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

పాకిస్తాన్‌లో వాగన్ ఆర్ కార్లను సుజుకి విక్రయిస్తుంది. ఈ కారు ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకుని పాకిస్తాన్‌లో విక్రయిస్తుంది. 6 సీట్ల సుజుకి వాగన్ ఆర్ ఇప్పుడు మూడు-వరుసల సీట్లు కలిగిన లిమోలిన్ గా రూపాంతరం చెందింది. మధ్య వరుసలో మునుపటి రెండు కెప్టెన్ సీట్లు మరియు చివరి వరుసలో రెండు ఫార్వర్డ్ కెప్టెన్ సీట్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ మాడిఫైడ్ కారులో 6 వేర్వేరు డోర్స్ ఉన్నాయి. ఇన్ని డోర్స్ కలిగి ఉండటం వల్ల కారులోకి ప్రజలు ఎక్కడానికి మరియు దిగటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణికులకు ఇది చాలా సులభతరం చేస్తుంది.

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ కారు చాలా మాడిఫైడ్ చేయబడినప్పటికీ, ఇందులో ఉండే ఇంజిన్ మాత్రం ఎటువంటి మార్పులకు గురికాలేదని నివేదికలు తెలిపాయి. ఈ వాగన్ ఆర్ కారు ప్రస్తుతానికి అమ్మకానికి ఉంది. పాక్ వీల్స్ నివేదికల ప్రకారం, ఈ కారు ధర 26 లక్షల పాకిస్తానీ రూపాయిలు. ఇది మన భారత కరెన్సీ ప్రకారం రూ .12 లక్షల రూపాయలు.

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

దేశీయ మారేక్ట్లో ఇప్పటికే చాలా వాహన తయారీసంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితున్నాయి. ఈ తరుణంలో మారుతి సుజుకి కూడా తన వాగన్ ఆర్ కారుని ఎలక్ట్రిక్ వెర్షన్లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మారుతి సుజుకి ఈ ఏడాది లాంచ్ అయిన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ వ్యాగన్ ఆర్.

Source: Pakwheels

Most Read Articles

English summary
Suzuki Wagon R Modified Like Limousine Car. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X