మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తన టైగన్ ను మొదట 2020 ఢిల్లీ ఆటోఎక్స్పోలో ప్రవేశపెట్టింది. అయితే ఇటీవల చాలా రోజులుగా ఇది టెస్టింగ్ దశలో ఉంది. అంటే కంపెనీ దీనిని దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఆసన్నాహాలను సిద్ధం చేస్తోంది.

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఫోక్స్‌వ్యాగన్ తన టైగన్ ను 2021 మార్చి 24 న ప్రవేశపెట్టనుంది. కుషాక్ విడుదల తర్వాత దీనిని భారతదేశానికి తీసుకురానుంది. ఎంక్యూబి A0IN ప్లేట్‌లో నిర్మించబోయే ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద ఫోక్స్‌వ్యాగన్ అనేక మోడళ్లను తీసుకురాబోతోంది.

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఈ ప్లాట్‌ఫామ్ యొక్క టైగన్ ఈ ఏడాది దీపావళి నాటికి ప్రారంభించగల భారతదేశంలో రెండవ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. స్కోడా తన కుషాక్ ను దాదాపు 95 శాతం స్థానీకరించనున్నట్లు తెలిపింది. కావున ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ను కూడా స్థానీకరించే అవకాశం ఉంది.

MOST READ:లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల తన టైగన్ యొక్క మొదటి టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ లో దాదాపు ముందు భాగాన్ని గమనించవచ్చు. దీన్ని గమనించినట్లయితే రాబోయే ఈ మోడల్ చాలా అద్భుతమైనదిగా ఉండే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఎస్‌యూవీని కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ చేశారు.

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క లోపలి భాగం చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు కనెక్ట్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉంటాయి.

MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ కూడా తన టైగన్ టిగాన్ ఎస్‌యూవీని స్కోడా కుషాక్ వంటి ఇంజన్ ఆప్సన్ తో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో యూనిట్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఉన్నాయి. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ మరియు 7 స్పీడ్ డిఎస్జి ఆప్సన్ ఇవ్వవచ్చు.

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఈ సంవత్సరం రెండవ భాగంలో విడుదలయ్యే అవకాసమ్ ఉంది. ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన మోడల్. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి ఎస్-క్రాస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

మార్చి 24 న విడుదల కానున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; ఫీచర్స్ & వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ ఈ సంవత్సరం భారతదేశంలో రావడానికి సిద్ధంగా ఉంది. కావున అభివృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ కారణంగా, కంపెనీ అనేక కొత్త మోడళ్లను తీసుకురాబోతోంది, ఇటీవల భారత మార్కెట్లో కుషాక్ ప్రవేశపెట్టబడింది. ఇది కూడా దేశీయ మార్కెట్లో చాలా తొందరగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Volkswagen Taigun To be Unveiled On 24th March. Read in Telugu.
Story first published: Monday, March 22, 2021, 19:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X