ఆటో ఎక్స్పో 2020 - గ్రేటర్ నోయిడాలో భారతదేశం యొక్క ద్వైవార్షిక ఆటో షో యొక్క తాజా ఎడిషన్ ప్రారంభమైంది. ఈ ఆటో షో 2020 ఫిబ్రవరి 7 నుండి 12 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక ఆటోమొబైల్ తయారీదారులు మరియు ఇతర సంస్థలు పాల్గొంటాయి. ఈ 2020 ఆటో ఎక్స్పో ప్రతి ఒక్క సంస్థకు తమ ఉత్పత్తులైన కార్లు, బైక్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ వాహనాలను మరియు ఆటోమోటివ్ టెక్లోని ఇతర పురోగతులను ప్రజలకు ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది.
SHOW FULL CONTENTఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సంస్థలలో ఎంజి మోటార్స్ ఒకటి. ఇతి భారతదేశంలో ప్రవేశించిన అనతికాలంలోనే బాగా అమ్మకాలను సాగించింది. ఎంజి బ్రాండ్ నుంచి వచ్చిన వాహనాలు ఇప్పటికే మార్కెట్లో సంచలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఎంజి బ్రాండ్ నుంచి గ్లోస్టర్ ఎస్యూవీ ప్రారంభమైంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం! ...
భారతదేశంలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయిన కంపెనీ కియా మోటార్స్. కియా నుం...
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో టాటా మోటార్స్ చెప్పుకోదగిన కంపెనీ. టాటా మోటార్స్ నుంచ...
రెనాల్ట్ ఇండియా ఇండియన్ మార్కెట్లో ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి బిఎస్-6 వెహికల్ ని బహిరంగంగా ప్...
చైనా కార్ల తయారీ సంస్థ అయిన ఎఫ్ఎడబ్ల్యు హైమా 2020 ఆటో ఎక్స్పోలో తన రాడికల్ లుకింగ్ 7 ఎక్స్ ఎంప...
ఇటాలియన్ ద్విచక్ర వాహనా తయారీ దారు ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న 2020 ఆటో ఎక్స్పోలో మోటో గుజ...
జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన వోక్స్ వ్యాగన్ 2020 ఆటో ఎక్స్పోలో తన బ్రాండ్ నుంచి టి-రాక్ క్రాస...
భారతదేశంలో అత్యంత లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి ఇప్పటికే విలా...
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హ్యుందాయ్ క్రెటా ఎట్టకేలకు 2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించ...
ఆటో ఎక్స్పో 2020 లో మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ని ఆవిష్కరించింది. బిఎస్-6 మారుతి వి...
ఇండియన్ మార్కెట్లో ఎప్రిలియా ఇటీవల కాలంలోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది. ఇప్పుడ...
ఆటో ఎక్స్పో 2020 లో కియా సెల్టోస్ ఎక్స్-లైన్ మోడల్ ని ఆవిష్కరించింది. కియా మోటార్స్ లో ఇప్పుడు...
2020 ఆటో ఎక్స్పోలో మహీంద్రా ఎక్స్యువి 300 ని ఆవిష్కరించింది. ఇప్పుడు కొనసాగుతున్న ఆటో ఎక్స్&zw...
న్యూ ఫోర్స్ గూర్ఖా బిఎస్ 6, 2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించింది. ఫోర్స్ మోటార్స్ ఇప్పుడు తన తరువ...
టాటా హారియర్ బిఎస్- 6 వెర్షన్ కారుని 2020 ఆటో ఎక్స్పోలో లాంచ్ చేసింది. ఈ బిఎస్-6 టాటా హారియర్ ధర ఇ...