ఆడి క్యూ3 ఎస్‌యూవీ - హై గ్రేడ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు

ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో మొదటిది బేస్ గ్రేడ్ వేరియంట్. రెండవది హై గ్రేడ్ వేరియంట్ ఈ రెండు వేరియంట్లు కూడా 2.0 టిడిఐ ఇంజన్‌‌తోనే లభిస్తాయి. అయితే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఫీచర్లలో మాత్రం అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.

ఆడి క్యూ3 ప్రారంభ వేరియంట్ ధర రూ. 26.71 లక్షలు(ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉండగా, హై గ్రేడ్ వేరియంట్ ధర రూ. 32.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది. ఆడి క్యూ3 లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని హై గ్రేడ్ వేరియంట్‌లో బేస్ గ్రేడ్ వేరియంట్‌లో తెలిపిన ఫీచర్లకు అదనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు లభిస్తాయి.


ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ - హై గ్రేడ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు:

ఆడి క్యూ3 హై వేరియంట్ - ఎక్స్‌టీరియర్స్:


* 17 ఇంచ్ కాస్ట్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, 10-స్పోక్ డిజైన్, సైజ్ 7జే x 17
* లైట్ / రెయిన్ సెన్సార్
* గ్రే టింటెడ్ స్ట్రైప్‌తో కూడిన అకాస్టిక్ విండ్‌స్క్రీన్
* హెడ్‌లైట్ వాషర్స్
* జెనాన్ ప్లస్
* ఎల్ఈడి రియర్ లైట్స్

ఆడి క్యూ3 హై వేరియంట్ - ఇంటీరియర్స్:
* ఎల్ఈడి ఇంటీరియర్ లైటింగ్ ప్యాకేజ్
* హై గ్లోస్ ప్యాకేజ్
* వాల్‌నట్ బాల్సామిక్ బ్రౌన్ రంగులోని ఇన్‌లేస్

ఆడి క్యూ3 హై వేరియంట్ - కంఫర్ట్ ఫీచర్లు:
* సన్ సెన్సార్‌తో కూడిన డీలక్స్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
* ఆడి పార్కింగ్ సిస్టమ్ ప్లస్
* ఆటోమేటిక్ హెడ్‌లైట్-రేంజ్ అడ్జస్టమెంట్ డైనమిక్
* ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్

ఆడి క్యూ3 హై వేరియంట్ - సేఫ్టీ ఫీచర్లు:
* టైర్ ప్రెజర్ మోనిటరింగ్ డిస్‌ప్లే
* ఆటో రిలీజ్ ఫంక్షన్

ఆడి క్యూ3 హై వేరియంట్ - ఇన్ఫోటైన్‌మెంట్:
* ఆడి సౌండ్ సిస్టమ్
* కలర్ డిస్‌ప్లేతో కూడిన డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్

రెండు గ్రేడ్‌లలో (బేస్ గ్రేడ్ / హై గ్రేడ్)లలో లభించే ఇండిపెండెంట్ ఆప్షన్లు:
* పానోరమిక్ గ్లాస్ రూఫ్
* స్టోరేజ్ ప్యాకేజ్

Most Read Articles

English summary
The Audi Q3 comes with a 2.0 TDI engine that is found on a range of Audi models such as the A4, A6 sedans and Q5 crossover. The engine which produces peak power of 177 Bhp and a peak torque of 350 Nm is mated to a 7 speed dual clutch DSG automatic gearbox. Audi has also fitted the Q3 with the company's legendary Quattro all wheel drive system.
Story first published: Thursday, June 7, 2012, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X