భారత్‌లో మెట్రోలింక్ లగ్జరీ బస్సులను విడుదల చేసిన స్కానియా

By Ravi

భారత్‌లోకి మరొక లగ్జరీ బస్ వచ్చి చేరింది. స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ 'స్కానియా' భారత బస్ అండ్ కోచ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. స్కానియా తమ సరికొత్త 'మెట్రోలింక్' రేంజ్ లగ్జరీ బస్సులను దేశీయ విపణిలో విడుదల చేసింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేలా తమ బస్సులను అభివృద్ధి చేశాయమని కంపెనీ పేర్కొంది.

ప్రారంభంలో భాగంగా తమ బస్సులను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి అక్కడి నుంచి దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయిస్తామని, 2013-14 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి భారత మార్కెట్లోనే వీటిని స్థానికంగా ఉత్పత్తి చేస్తామని స్కానియా తెలిపింది. మాడ్యూల్స్ అండ్ మాడ్యులర్ బాడీవర్క్ ఛాస్సిస్ సిస్టమ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన మెట్రోలింక్ బస్సులు టూ-యాక్సిల్, 3-యాక్సిల్ రూపంలో 45, 49, 53 ప్యాసింజర్ సీట్స్ కెపాసిటీతో మూడు మోడళ్లలో లభ్యం కానున్నాయి.

స్కానియా విడుదల చేసిన మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 12 మీటర్ల పొడవును కలిగి ఉండి 2+2 సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 9-లీటర్, 314పిఎస్, యూరో3 ఇంజన్‌ను అమర్చారు. ఈ బస్సుకు తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇకపోతే మెట్రోలింక్ హెచ్‌డి 49-సీటర్ బస్సు 13.7 మీటర్ల పొడవును కలిగి ఉండి 49 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ 13-లీటర్, 365 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను స్కానియా ఆప్టిక్రూయిజ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో జతచేయబడి ఉంటుంది.

మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 14.5 మీటర్ల పొడవును కలిగి ఉండి, 53 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 8-లీటర్ 416 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. తమ వాహనాలను భారత్‌లో అసెంబ్లింగ్ చేసేందుకు గాను బెంగుళూరులో ఓ ప్లాంటును ఏర్పాటు చేయడానికి స్కానియా రూ.250 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనుంది. దీని ద్వారా కంపెనీ 800 మందికి ఉపాధి కల్పించనుంది. వోల్వో, మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్స్ వంటి కంపెనీల నుండి స్కానియా గట్టి పోటీ ఎదుర్కునే అవకాశం ఉంది.

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

స్కానియా మెట్రోలింక్ హెడ్‌డి బస్

Most Read Articles

English summary
Swedish commercial vehicle manufacturer, Scania has entered the Indian Luxury bus segment by launching the Metrolink range of buses. These buses will compete with luxury buses from Volvo, Mercedes-Benz and Tata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X