జపనీస్ కార్లు అత్యంత విశ్వసనీయమైనవి: ఫ్రెంచ్ అధ్యయనం

By Ravi

కార్లను తయారు చేయటంలోనే కాదు, తయారు చేసిన కార్ల విషయంలో వినియోగదారుల విశ్వసనీయతను దక్కించుకోవటం కూడా ఎంతో అవసరం. సాధారణంగా, అత్యంత విశ్వసనీయమైన కార్లు ఏవని అడిగితే, చాలా మంది టక్కుమని జపాన్ కార్లని చెబుతారు.

ఇది కూడా చదవండి: ఫిలిప్పీన్స్ మొట్టమొదటి స్వదేసీ సూపర్ కార్

నిజానికి సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో కెల్లా జపాన్ కంపెనీలు తయారు చేసే కార్లు అత్యంత విశ్వసనీయతను కలిగి ఉంటాయని, ఇటీవలి ఓ ఫ్రెంచ్ అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Japanese Cars Are Most Reliable

వాహనాల నాణ్యత మరియు వాటి మన్నిక విషయంలో జపాన్ కంపెనీలు తీసుకునే ప్రత్యేక శ్రద్ధే, ఈ జాబితాలో వారిని అగ్రస్థానంలో ఉంచింది. దాదాపు నాలుగేళ్లకు పైబడిన పాత వాహనాల విషయంలో చేసిన తప్పనిసరి తనిఖీల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.

ఫ్రాన్స్‌లో అవకతవకలతో కూడిన కార్లు ఈ ప్రమాణాలను పాటించని కారణంగా, యజమానులు రెండవసారి తనిఖీ చేయించుకొని తగిన మరమ్మత్తులు చేయించుకోవాల్సి వస్తుందని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. మొదటి పరీక్షలోనే విఫలమయ్యే వాహనాల శాతాన్ని చూపే కార్ బ్రాండ్ జాబితా పరిశీలిస్తే, అందులో లెక్సస్, టొయోటా, సుజుకి వంటి జపాన్ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి.

వీడియో: అదరగొట్టారు.. బెదరగొట్టారు.. చివరికి సర్‌ప్రైజ్ చేశారు..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0DsXFaaO_GM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
According to the results of a French study based on the mandatory inspection of all used vehicles that are at least four years old has reveled that, Japanese automakers are the most reliable in the auto industry.&#13;
Story first published: Wednesday, July 16, 2014, 18:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X