2017 నాటికి ఐదు సరికొత్త మోడళ్లను విడుదల చేయనున్న వోక్స్ వ్యాగన్

By Vinay

జర్మన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ ఇటీవల తన సరికొత్త 2015 వెంటోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2017 నాటికి భారత మార్కెట్లో తన ఐదు సరికొత్త మోడళ్లను విడుదల చేసే ఆలోచనలో వోక్స్ వ్యాగన్ ఉంది.

2016 ఆటోఎక్స్ ఫోను వేదికగా చేసుకుని వోక్స్ వ్యాగన్ ఇండియా తన రానున్న మోడళ్లను ప్రదర్శనకు ఉంచనుంది. ఇండియాలో జరిగే మోటార్ షోలో మరిన్ని కాన్సెఫ్ట్ లతో వాహనాలు ప్రదర్శనకు రానున్నాయి.

volkswagan

రానున్న ఏడాది భారత్ తన సొంతంగా పసాట్ మరియు బీటెల్ లలో అత్యంత ప్రజాదరణ పొందనుంది. అన్ని రకాల మోడళ్లు ఒక్క సారిగా వచ్చి అమ్మకానికి ఉంచడంతో డిమాండ్ పూర్తీగా పడిపోనుంది.

volkswagan side

వోక్స్ వ్యాగన్ నుంచి టిగుయన్ అనే కాంపాక్ట్ ఎస్వూవీను తొలి సారి భారత్ కు తీసుకురానుంది. ఇదే భారత మార్కెట్లో వోక్స్ వ్యాగన్ విడుదల చేయనున్న మొదటి కాంపాక్ట్ ఎస్వూవీ, భారత్ లో అందిస్తున్న అన్ని ఉత్పత్తులు ప్రస్తుత తరానికి, గ్లోబల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా తయారుచేయబడ్డాయి.

అయితే వోక్స్ వ్యాగన్ ముందస్తుగా తన పోలో మోడల్ ను పోలిఉన్న కాంపాక్ట్ సెడాన్ ను అందించనుంది. ఈ జర్మన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ కొత్త సెగ్మెంట్లో అమ్మకాలను పెంచేందుకు అన్వేషించనుంది.

volkswagan front

ఐదవ మరియు చివరిగా అందిస్తున్నది ఇంతకు ముందు ప్రదర్శించిన టీ-రాక్ మాదిరిగా డిజైన్ చేయబడిన మరో కాంపాక్ట్ ఎస్వీయూ. అన్ని సరికొత్త మోడళ్లు వోక్స్ వ్యాగన్ కు భారత మార్కెట్లో మంచి పేరు తీసుకొచ్చేలా ఉన్నాయి.

Most Read Articles

English summary
German automobile maker Volkswagen has just launched its new 2015 Vento for the Indian market. Volkswagen promises they have planned a string of launches up to 2017 in the country.
Story first published: Friday, June 26, 2015, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X