108 టన్నుల రైలును లాగిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్

By Anil

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వాహనం ఎక్కడికైనా వెళ్లగలదు, ఎలాంటి రోడ్ల మీద అయినా పరుగులు పెట్టగలదు, ఆఫ్ రోడ్ ( మట్టి రోడ్లు) మరియు అన్ రోడ్ ( హై వేలు) ల మధ్య ఊహించిన రీతిలో పరుగులు పెడుతుంది.
హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్న బాధితుడు.
ఇది పరగులు తీసే సామర్థ్యాన్ని మాత్రమే కాదు, బరువులను లాగే సామర్థ్యాన్ని కూడా భారీ స్థాయిలో కలిగి ఉంది. సుమారుగా 27 సంవత్సరాల క్రితం ల్యాండ్ రోవర్ ఎలాంటి శక్తిసామర్థ్యాలను కలిగి ఉందో దానికి అధిక సామర్థ్యాలతో ప్రస్తుతం డిస్కవరీ స్పోర్ట్ వాహనం వచ్చింది. ఇది ఏకంగా 108 టన్నులు బరువున్న రైలు లాగింది.

2.0 లీటర్ సామర్థ్యం గల ఇంజన్‌ను కలిగి ఉన్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ సుమారుగా 108 టన్నుల బరువున్న రైలును స్విట్జర్లాండ్‌లో 10 కిలోమీటర్ల మేర లాగింది. దీనికి జరిగిన మోడిఫికేషన్‌లలో నాలుగు వైపులా పట్టాల మీద నడవడానికి వీలుండే రైలు చక్రాలు మరియు రైలును లాగడానికి కావాల్సిన లింక్‌ను ఏర్పాటు చేశారు. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రైలును లాగడాన్ని క్రింది వీడియో ద్వారా వీక్షించగలరు.

Most Read Articles

English summary
Video: Land Rover Discovery Sport Pulls A 100-Ton Train
Story first published: Friday, June 17, 2016, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X