నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదల ఖరారు

ప్రపంచ విపణిలో ఉన్న సెకండ్ జనరేషన్ నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు ఇండియా విడుదలను నిస్సాన్ ఖాయం చేసింది. ప్రపంచ ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును

By Anil Kumar

ప్రపంచ విపణిలో ఉన్న సెకండ్ జనరేషన్ నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు ఇండియా విడుదలను నిస్సాన్ ఖాయం చేసింది. ప్రపంచ ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును నిస్సాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదల ఖరారు

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలోకి లీఫ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దేశీయంగా విపణిలోకి పరిచయం అవుతున్న ఎన్నో అత్యాధునిక అంతర్జాతీయ ఉత్పత్తులలో నిసాన్ లీఫ్ మొదటిది.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదల ఖరారు

నిస్సాన్ తొలుత లీఫ్ 2 ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ అవసరాలకు మాత్రమే తీసుకురానుంది. చెన్నైలో నిస్సాన్-రెనో భాగస్వామ్యంతో ఉన్న 60 ఎకరాల విస్తీర్ణంలో లీఫ్ ఎలక్ట్రిక్ కారుకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించనుంది. టెస్ట్ డ్రైవ్ ఆధారంగా నిస్సాన్ లీఫ్ విడుదల పట్ల తమ తదుపరి ప్రణాళికలను వెల్లడించనుంది.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదల ఖరారు

కంపెనీ నుండి సమాచారం మేరకు, లీఫ్ 2 ఎలక్ట్రిక్ కారుకు ప్రస్తుతం నిర్దారణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ, నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో లీఫ్ 2 ఎలక్ట్రిక్ కార్లను అధిక సంఖ్యలో విక్రయించాలనే ఆలోచనలో అయితే లేదు. కానీ దీనిని మాత్రం ఖరీదైన ప్రీమియం మోడల్‌గా అందుబాటులో ఉంచనుంది.

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా విడుదల ఖరారు

నిస్సాన్ ఇండియా విభాగం తమ లీఫ్ 2 ఎలక్ట్రిక్ కారు ధరను రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల మధ్య ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందుకు ప్రధానం కారణం, నిస్సాన్ తమ లీఫ్ 2 ఎలక్ట్రిక్ కారును పూర్తి స్థాయిలో తయారైన యూనిట్‌గా దిగుమతి చేసుకోవడమే ఇందుకు ప్రధానం కారణం. ప్రస్తుతం, కంప్లీట్లి బిల్ట్ యూనిట్ల దిగుమతి మీద ట్యాక్స్ ఎక్కువగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నిస్సాన్ లీఫ్ 2 ఎలక్ట్రిక్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ కారు దాదాపు అన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. లీఫ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారుతో పాటు ఇండియన్ మార్కెట్లోకి ఒక కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయాలని నిస్సాన్ భావిస్తోంది.

Source: Economic Times

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Nissan Leaf India Launch Confirmed; Launch Expected Within This Year
Story first published: Friday, June 8, 2018, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X