టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

దేశీయ వాహన తయారక సంస్థ టాటా మోటార్స్ తమ హ్యారియర్ ప్రీమియం ఎస్యువి కారును మార్కెట్లో పరిచయం చేసే ఆలోచనలో ఉండగా, 2019 జనవరి నెలలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా టాటా హ్యారియర్ కారు విడుదలకు ముందుగానే ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చేసేందుకు డ్రైవ్‌స్పార్క్ కు అవకాశాన్ని కూడా ఇచ్చింది.

టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

ఇంకో కొన్ని రోజులలో టాటా హ్యారియర్ కారుయొక్క ఫస్ట్ రైడ్ రివ్యూ గురించి మీకు సమాచారాన్ని అందిస్తాం. టాటా మోటార్స్ సంస్థ హ్యారియర్ కారుయొక్క వేరియంట్స్ మరియు ధరల సమాచారాన్ని బహిరంగపరిచింది. ఐతే ఈ స్టోరీలో హ్యారియర్ కారులయొక్క వేరియంట్స్ మరియు ధరల గురించి తెలుసుకొండి.

టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

టాటా హ్యారియర్ ఎక్స్ఇ, ఎక్స్ఎం, ఎక్స్ టి మరియు ఎక్స్ జెడ్ అనే నాలుగు వేరియంట్లలో ఖరీదుకు సిద్ధంగా ఉండనుంది. కానీ కారుయొక్క వేరియంట్ల గురించి తెలుసుకోవటానికి ముందుగా కారుయొక్క తాంత్రిక అంశాల గురించి తెలుసుకుందాం.

టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

టాటా హ్యారియర్ సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

టాటా హ్యారియర్ ఎక్స్ఇ

  • టాటా హ్యారియర్ ఎక్స్ఇ కారులో
  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • ఎల్ఇడి డిఆర్ఎల్
  • 16 అంగుళాల స్టైల్ వీల్స్
  • ఎల్ఇడి టైల్ లైట్స్
  • పవర్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం
  • 4 రకాలలో అడ్జస్ట్ చేసే డ్రైవర్ సీట్లు
  • మ్యానువల్ ఏసీ, రియర్ ఏసీ వెంట్స్, పవర్ విండోస్
  • 4 అంగుళాల మల్టి ఇంఫార్మేషన్ డిస్ప్లే
  • ప్రయాణికుల సురక్షిత కోసం సెంట్రల్ లాకింగ్
  • డ్యూయల్ ఎర్బ్యాగ్స్
  • ఎబిఎస్ తో ఇబిడి
  • పార్కింగ్ సెన్సార్లు
  • స్పీడ్ సెన్సిటివ్ డోస్ లాక్
  • మరియు సిట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్లను పొందింది
  • టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

    టాటా హ్యారియర్ ఎక్స్ఎం

    • ఈ కారులో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
    • ఫాలో-మీ-హోం హెడ్ ల్యాంప్స్
    • రియర్ వైపర్స్
    • బూట్ ల్యాంప్స్
    • రియర్ పార్సల్ షెల్ఫ్
    • 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైంమేంట్ సిస్టం
    • 4 స్పీకర్లు
    • స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
    • రిమోట్ సెంట్రల్ లాకింగ్
    • ఇకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మల్టి డ్రైవింగ్ మొదలను పొందింది
    • MOST READ: 80 ఏళ్ల తరువాత మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

      టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

      టాటా హ్యారియర్ ఎక్స్ టి

      • ఈ వేరియంట్ కారులో ఆటొమ్యాటిక్ హెడ్ ల్యాంప్స్
      • డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఇడి డిఆర్ఎల్
      • 17 అంగుళాల అలాయ్ వీల్స్
      • రియర్ డిఫాగర్
      • పుష్-బటన్ స్టార్ట్
      • 8 విధానంలో అడ్జస్ట్ చేసే ఆప్షన్ ఉన్న డ్రైవర్ సీట్
      • క్లైమేట్ కంట్రోల్ సిస్టం
      • క్రూస్ కంట్రోల్
      • వీడియో ప్లే బ్యాక్ మరియు యుఎస్ బి సహాయంతో ఇమేజ్ డిస్ప్లే
      • వాయిస్ రికగ్నిషన్
      • ఆండ్రాయిడ్ ఆటో
      • రియర్ ఆర్మ్రెస్ట్ తో కప్ హోల్డర్స్
      • పవర్ ఫోల్డింగ్ మరియు అడ్జస్టబుల్ ఓఆర్విఎం
      • రివర్స్ క్యామెరా అనే ఫీచర్లను పొందింది.
      • టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

        టాటా హ్యారియర్ ఎక్స్ జెడ్

        • ఈ కారులో క్సేనాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
        • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు కార్నేరింగ్ లైట్లు
        • షార్క్ ఫిన్ అంటేనా
        • 7 అంగుళాల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
        • 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైంమేంట్ సిస్టం
        • 9 జెబిఎల్ స్పీకర్లు తో పాటు ఆంప్లిఫైర్
        • 60:40 విభాజిత సీట్లు
        • నార్మల్, వెట్ మరియు రఫ్ ఎంబీఏ మూడు తీరైన్ రెస్పాన్స్ మోడ్స్
        • 6 ఎర్బ్యాగ్స్
        • ఇఎస్పి
        • ఐఎస్ఒ చైల్డ్ సీట్ మౌంట్స్
        • హిల్-హోల్డ్ మరియు హిల్ డీసెంట్
        • రోల్-ఓవర్ మిటిగేషన్
        • కార్నేరింగ్ స్టెబిలిటీ కంట్రోల్
        • ట్రాక్షన్ కంట్రోల్
        • హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ అనే ఫీచర్లను పొందిం
        • టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

          ఇక ఇంప్యాక్ట్ డిసైన్ 2.0 టెక్నలాజి ఆధారం పై హ్యారియర్ కారులను నిర్మాణం చేశారు. కొత్త కారులలో ఆప్టికల్ మాడ్యులర్ ఎఫిషియంట్ గ్లోబల్ అడ్వాంస్డ్ (OMEGA) ఆర్కిటెక్చుర్ వాడినందువలన కారుయొక్క లుక్ మరింత ఆకర్షంగా ఉంది.

          టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

          రంగులు

          విడుదల అవ్వనున్న టాటా హ్యారియర్ కారులు క్యాలిస్టో కాపర్, ఏరియల్ సిల్వర్, థర్మస్తో గోల్డ్, ఆర్కాస్ వైట్ మరియు తెలేస్టో గ్రే అనే ఐదు రంగులలో ఖరీదుకు సిద్ధంగా ఉంది.

          ధర

          ప్రస్తుతం టాటా మోటార్స్ ఇచ్చిన సమాచారం మేరకు టాటా హ్యారియర్ కారుయొక్క బేస్ వేరియంట్ రూ.16 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ రూ.21 లక్షల ధరకు లభ్యం అవ్వనుంది.

          టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

          బుక్కింగ్ ప్రారంభం

          మార్కెట్లో ఎంతాగానో హైప్ క్రియేట్ చేసిన టాటా హ్యారియర్ కారుల ఖరీదు కోసం ఇప్పుడప్పుడే కొన్ని టాటా డీలర్లు బుక్కింగ్ తీసుకోవటం ప్రారంభించారు. కొత్త కారు కొనుగెలు చేసుకోవాలని ఇష్టపడిన వారు మీ దెగ్గిరలో ఉన్న టాటా డిలర్ల దెగ్గర రూ. 30,000 కట్టి ప్రీ-బుక్కింగ్ చేసుకోవచ్చు.

          MOST READ: 15 లక్షల కారును రెండు కోట్ల ఖరీదైన కారుగా మార్చేసిన ఘనుడు

          టాటా హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియి ధరల సమాచారం ఇదిగో..

          డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం

          ప్రీమియం ఎస్యువి కారులలో టాటా హ్యారియర్ భారీగా నిరీక్షణను పుట్టించింది. 2019 జనవరి లో విడుదల అయ్యే ఈ టాటా హ్యారియర్ కారు మార్కెట్లో ఉన్న జిప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా ఎక్స్యువి 500 కారులకు పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Tata Harrier Variants In Detail Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X