ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

ప్రముఖ కార్ల తయారీదారు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన మిడ్-సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యువి) సెగ్మెంట్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ ధర రూ. 99.90 లక్షల [ఎక్స్-షోరూమ్] రూపాయలు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్‌ యొక్క మొదటి బ్యాచ్ యొక్క బుకింగ్ 31 డిసెంబర్ 2020 వరకు మాత్రమే అంగీకరించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది మాత్రమే కాదు, కస్టమర్లు సంస్థ యొక్క వెబ్‌సైట్‌లో దాని ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ అన్నింటిని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్‌ ట్విన్-టర్బో, స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, ఇది 473 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ మాత్రమే ఇప్పుడు భారతదేశంలో ప్రారంభించబడింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ప్రస్తుతం, దాని కాంపిటేటివ్ వేరియంట్ ప్రవేశపెట్టలేదు. ఇది స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే 503 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఈ కారు కేవలం 4.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది, దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ చాలా మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారులో అనుకూల ఎల్ఇడి హెడ్‌లైట్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ డిస్ప్లే-కీ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీలో సిగ్నెల్ కంట్రోల్స్, ఆపిల్ కార్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

ఇది కాకుండా, కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ లో M- స్టైల్ కాక్‌పిట్ డిజైన్ ఉంది. ఈ కారు మెమరీ, వెర్నాస్కా లెదర్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, ఎం-స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రీ-స్టాక్డ్ ఎమ్ సెలెక్టర్ లివర్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్పోర్ట్ సీటును పొందుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 ఎమ్ ఎక్స్టీరియర్స్ గమనించినట్లయితే ఎక్స్ 3 ఎమ్ లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 కన్నా పెద్ద బంపర్లు ఉన్నాయి, ఇందులో బ్లాక్ యాక్సెంట్స్ ఉపయోగించబడ్డాయి. ఇది సైట్ వెంట్లో బ్లాక్-అవుట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్స్ మరియు బ్లాక్ యాక్సెంట్స్ కలిగి ఉంది. ఇవి మాత్రమే కాకుండా కారులో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ సిగ్నేచర్ క్వాడ్ ఎగ్జాస్ట్ సెటప్ కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 2, 2020, 14:15 [IST]
English summary
BMW X3 M Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+