ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

ఫోర్స్ నుండి భారతమార్కెట్లోకి విడుదలవుతున్న మరొక అధునాతన వాహనం ట్రాక్స్ టూఫాన్. ఈ వాహనం యొక్క ఫీచర్స్, దీని ఉత్పత్తికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం!

ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్ తన ఇండియాలో లాంచ్‌ చేయడానికి ముందే దాని పరీక్షలను గుర్తించింది. ఫోర్స్ కొత్తగా ఉండటమే కాకుండా, వినియోగదారునికి అనుకూలంగా కూడా ఉండబోతోంది. ఫోర్స్ తన మొత్తం లైనప్‌ను బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్‌లతో అప్‌డేట్ చేయబడి ఉంటుంది. 2020 గూర్ఖా వాహనం తరువాత, బిఎస్ 6 ఆలోచనలన్ని ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ మార్గంలో ఉన్నాయని ధృవీకరిస్తున్నాయి.

ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

ఇది భారతీయ మార్కెట్లో వినియోగదారులకు బాగా నచ్చిన ఉత్పత్తులలో ఒకటి. రాబోయే బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు ముందు, పూణేకు చెందిన ఈ వాహన తయారీ సంస్థ ప్రస్తుతం తన వాహన శ్రేణి బిఎస్-6 ని కంప్లైంట్ చేయడంలో బిజీగా ఉంది. ఇప్పుడు 2020 ఫోర్స్ టూఫాన్ యొక్క తాజా స్పైషాట్లు ఇంటర్నెట్‌లో వచ్చాయి. ఆటోమోటివ్ ఔత్సాహికుడు అయిన నరీందర్ టాండన్ ఈ చిత్రాలు అప్లోడ్ చేశాడు. ఫోర్స్ టూఫాన్ ప్రస్తుతం అమ్మకంలో ఉన్న మోడల్‌లో కనిపించే దానికంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

ఫోర్స్ టూఫాన్ యొక్క ఫీచర్స్ ని గమనించినట్లయితే ఈ వాహనంలో కొత్త ఫ్రంట్ గ్రిల్, హెడ్లైట్లు మరియు నవీకరించబడిన బంపర్‌ను స్పష్టంగా పొందుతుంది. వెనుక ప్రొఫైల్ కూడా కొత్త బంపర్లు మరియు టైల్లైట్లను పొందుతుంది. ఇంటీరియర్‌ చిన్న నవీకరణ కూడా చేయడం జరిగింది. టూఫాన్ ట్రాక్స్ 12-సీట్ల వేరియంట్ ని కలిగి ఉండటమే కాకుండా 4.8 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇది 3 సిలిండర్ 1947 సిసి డీజిల్ మోటారు నుండి శక్తిని తీసుకుంటుంది, ఇది 67 హెచ్‌పి మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. BS6 వేరియంట్ ప్రారంభించిన తర్వాత MUV యొక్క శక్తి ఉత్పాదక గణాంకాలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు.

ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

టూఫాన్ యొక్క ప్రస్తుత ధర 6.6 లక్షలతో మొదలవుతుంది. ఇది 2020లో కొత్త ధరను ప్రవేశపెట్టె అవకాశం ఉంది. ఎందుకంటే బిఎస్ 4 మోటారును అప్‌గ్రేడ్ చేయడంలో అయ్యే ఖర్చులు మరియు ఎంయువిపై సౌందర్య నవీకరణల వల్ల ధరల పెరుగుదల ఉండవచ్చు. ఇందులో భద్రతా ఎక్కువగా ఉంటాయి. అయినా దీని గురించి ఇంకా మనకు స్పష్టమైన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

గతంలో ఫోర్స్ మోటార్స్ వ్యక్తిగత వాహన విభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది . అయితే ఈ ఉత్పత్తి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అందువల్ల ఫోర్స్ వ్యక్తిగత వాహన విభాగానికి దూరం అయ్యింది. అయితే ఇప్పుడు ఇది వాణిజ్య వాహన విభాగంలో ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ వాహనాలకు ఏ వాహనాలతోను దాదాపు పోటీ ఉండదు.

Source: Rushlane

Most Read Articles

English summary
New Force Trax Toofan BS6 13 seater spied in Lonvala-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X