భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

భారతదేశంలో ఈ సంవత్సరం 73 వ స్వాతంత్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మన దేశ వీధులను అలంకరించిన కొన్ని అత్యంత ప్రసిద్ధ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

1. మారుతి 800 :

భారత దేశంలో అత్యంత ప్రసిద్ధ చెందిన కార్లలో ఒకటి, మారుతి 800 ఈ జాబితాలో ప్రస్తావించబడిన మొదటి మోడల్. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐకానిక్ కార్లలో ఒకటి.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

ఈ కారు 1983 లో ప్రారంభించబడింది. మారుతి 800 సరసమైనదిగా ఉండటం మాత్రమే కాకుండా చాలామంది ఈ కారుని సొంతం చేసుకోవాలనుకునే అనుకుంటున్నారు. మారుతి 800 కూడా 2014 లో నిలిపివేయబడింది. ఇది నిలిపివేయడానికి ముందు 30 ఏళ్ళకు పైగా తన ఉత్పత్తిని కొనసాగిస్తోంది.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

2. హిందూస్తాన్ అంబాసిడర్ :

హిందుస్తాన్ అంబాసిడర్ దేశంలో ఉన్న మరో ఐకానిక్ కారు. ఈ మోడల్ 1958 లో భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు UK లో మోరిస్ ఆక్స్ఫర్డ్ గా ప్రారంభమైంది. ఈ కారుని ప్రేమగా ‘అంబి' అని పిలుస్తారు. మన దేశ మాజీ రాష్ట్రపతి మరియు భారత ప్రధాన మంత్రులకు అధికారిక కారుగా కూడా పనిచేస్తున్నారు.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

హిందూస్తాన్ అంబాసిడర్ తన క్యాబిన్లో పుష్కలంగా స్థలాన్ని అందిస్తుంది. అంతే కాకుండా చాలా ఆకట్టుకునే నిర్మాణ నాణ్యతను కలిగి ఉంటుంది. అంబాసిడర్‌ను 2014 లో మార్కెట్ లో నిలిపివేశారు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ చాలా మంది వాహనం ఔత్సాహికుల మరియు యజమానుల గ్యారేజీలలో ఉంది.

MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

3. టాటా నానో :

ఈ జాబితాలో టాటా నానో ఒకటి. ఇది ప్రపంచంలోనే చౌకైన కారు. అత్యంత చౌకైన కారుని ప్రవేశపెడతామని టాటా ఇచ్చిన వాగ్దానం వల్ల మార్కెట్లోకి రావడం జరిగింది. టాటా నానో 2009 లో ప్రవేశపెట్టడం జరిగింది.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

ఇది మార్కెట్లో వచ్చినప్పుడు ఎక్కువ అమ్మకాలను సాగించింది. కానీ అమ్మకాలు రాను రాను క్షీణించాయి. ఈ చౌకైన కారు అనే టాగ్ చాలామందికి నచ్చకపోవడం వల్ల ఇది ఎప్పటిలాగే అమ్మకాలను సాగించలేకపోయింది. చాలా సంవత్సరాలుగా టాటా నానో అనేక నవీకరణలను తీసుకువచ్చింది, అంతే కాకుండా జెన్‌ఎక్స్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, ఈ నవీకరణలు నానో అమ్మకాలను ముందుకు తీసుకువెళ్లలేకపోయింది. టాటా నానో భారత మార్కెట్లో నిలిపివేయబడింది.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

4. హ్యుందాయ్ సాంట్రో :

హ్యుందాయ్ సాంట్రో బ్రాండ్ నుండి వెలువడిన మొట్టమొదటి మోడల్. ఇది 1997 లో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. హ్యాచ్‌బ్యాక్ సరసమైన ధరను కలిగి ఉండటం మాత్రమే కాకుండా అనేక మంచి ఫీచర్స్ కలిగి ఉంది. షారూఖ్ ఖాన్ దాని బ్రాండ్ అంబాసిడర్ కావడం దాని ఆకర్షణకు మరింత తోడ్పడింది.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

దురదృష్టవశాత్తు ఈ కారు 2014 లో నిలిపివేయబడింది, అయినప్పటికీ, హ్యుందాయ్ 2019 లో సరికొత్త సాంట్రోతో మోనికర్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త తరం మోడల్ మునుపటి వారసత్వంతో గర్వంగా ముందుకు తీసుకువెళుతుంది.

MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

5. టాటా ఇండికా :

టాటా ఇండికా అనేది ప్యాసింజర్ వెహికల్ విభాగంలో అధికారికంగా ప్రకటించిన మోడల్. ఇండికా దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన ప్యాసింజర్ వెహికల్.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

1998 లో ప్రారంభించిన టాటా ఇండికా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటో పరిశ్రమను త్వరగా ఉపయోగించుకుని విజయానికి మార్గం సుగమం చేసింది.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

గౌరవప్రదమైన ప్రస్తావనలు

1. ప్రీమియర్ పద్మిని (ఫియట్ 1100) :

ప్రీమియర్ పద్మిని హిందూస్తాన్ అంబాసిడర్ వంటి ఐకానిక్. ఈ కారు 1973 నుండి 1998 మధ్య భారతదేశంలో అమ్మకలకు ఉంది. ఈ కారును ఇప్పటికి ముంబై వీధుల్లో చూడవచ్చు.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

2. మారుతి జిప్సీ :

మారుతి జిప్సీ భారత మార్కెట్లో మరో మోడల్, ఇది ఐకానిక్ మోడల్‌గా పేర్కొనడానికి అర్హమైనది. ఇది ఎక్కువ ప్రజాదరణను పొందిన మోడల్. ఇది మంచి ఆఫ్-రోడర్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది భారత సైన్యంలో కూడా ఉపయోగిస్తున్నారు.

భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

3. మహీంద్రా స్కార్పియో :

మహీంద్రా స్కార్పియో మొట్టమొదటిసారిగా 2002 లో ప్రవేశపెట్టబడింది. భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే ఎస్‌యూవీలలో ఇది కూడా ఒకటి. ఈ కారు మహీంద్రా & మహీంద్రా నుండి మొట్టమొదటిగా అభివృద్ధి చేసిన ప్యాసింజర్ వెహికల్.

Most Read Articles

Read more on: #independence day
English summary
Independence Day: India’s Five Most Iconic Cars Which Changed The Landscape Of The Auto Industry. Read in Telugu.
Story first published: Saturday, August 8, 2020, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X