మీకు తెలుసా.. ఇండియన్ సెలబ్రెటీలు వాడిన మొదటి కార్లు, ఇవే

సాధారణంగా చాలామంది తమ జీవితంలో చాలా తీపి గుర్తులను, మధుర జ్ఞాపకాలను ఎప్పటికి మరచిపోరు. ఇందులో కూడా చాలామంది తమ మొదటి వాహనాలను చాలా అపురూపంగా చూసుకోవడమే కాకుండా వారు ఈ వాహనాలపై ప్రత్యేక అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన భారతీయులు కలిగి ఉన్న తమ మొదటి కార్ల గురించి ప్రస్తావించారు.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

జాన్ అబ్రహం ఒక ఇంటర్వ్యూలో తన మొదటి కారు టాటా సియెర్రా అని వెల్లడించాడు. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ యొక్క మొట్టమొదటి వాహనం ఓమ్ని అని చాలా నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం పది మంది ప్రసిద్ధి చెందిన భారతీయుల యొక్క మొదటి కార్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

సచిన్ టెండూల్కర్ :మారుతి సుజుకి 800

క్రికెట్ దేవుడిగా ప్రసిద్ధి చెందిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సచిన్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. కానీ మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే సచిన్ ఒక ఆటో మొబైల్ ఔత్సాహికుడు.

MOST READ: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన NHAI, అదేంటో ఇప్పుడే చూడండి

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

సచిన్ టెండూల్కర్ ఫెరారీని మైఖేల్ షూమేకర్ గిఫ్ట్ గా అందుకున్నాడు. సచిన్ ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు మరియు అనేక హై-ఎండ్ లగ్జరీ వాహనాలు మరియు స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నారు.

సచిన్ టెండూల్కర్ యొక్క మొట్టమొదటి కారు మారుతి సుజుకి 800 హ్యాచ్‌బ్యాక్, అతను తన గ్యారేజీలో పార్క్ చేసినట్లు చాలా మంది పేర్కొన్నారు. సచిన్ మారుతి సుజుకి 1000 ను కూడా కొనుగోలు చేశాడు.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

ఇంతియాజ్ అలీ :మారుతి సుజుకి 800

చిత్రనిర్మాత అయిన ఇంతియాజ్ అలీ ఇటీవల తన మొదటి కారు "మారుతి సుజుకి 800" ను చూపించే చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. 800 హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో మొట్టమొదటి ఎఫ్‌డబ్ల్యుడి కారు మరియు ఈ కారు అనేక భారతీయ కుటుంబాలకు మొదటి కారుగా నిలిచింది. వారిలో ఇంతియాజ్ అలీ ఒకరు. కారు ఇప్పుడు అతనితో లేదు.

MOST READ: కరోనా వేళ ప్రజలను నియంత్రించడానికి మేము సైతం అంటున్న మహిళా పోలీసులు, ఎక్కడో తెలుసా..?

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో గోవా పర్యటనలో ఉన్నప్పుడు తీయబడింది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కాజోల్ :మారుతి సుజుకి 1000

బాలీవుడ్ ప్రసిద్ధ హీరోయిన్స్ లో కాజోల్ ఒకరు. దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషి కబీ ఘామ్, ఫనా, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాల్లో పెద్ద హిట్‌లను సాధించింది.పద్మశ్రీ మరియు వివిధ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల గ్రహీత, కాజోల్ 1993 లో బాజీగర్ చిత్రంతో తన వాణిజ్య విజయాన్ని సాధించారు. కాజోల్ 1999 నుండి నటుడు అజయ్ దేవ్‌గన్‌ని వివాహం చేసుకుంది.

MOST READ: క్యాన్సర్ రోగికి మందులు అందజేయడానికి లాక్‌డౌన్ లో 800 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీస్ కానిస్టేబుల్

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కాజోల్ మారుతి సుజుకి యొక్క సరికొత్త మారుతి సుజుకి 1000 సెడాన్‌ను కొనుగోలు చేసింది. ఇది కాజోల్ యొక్క మొట్ట మొదటి కారు. ఈ కారు మారుతీ సుజుకి 800 తరువాత బాగా ప్రసిద్ధి చెందిన కారు మారుతీ సుజుకి 1000. ఇది కూడా ఎక్కువ ప్రజాదరణను కలిగి ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

సారా అలీ ఖాన్ :హోండా సిఆర్-వి

బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందుతున్న స్టార్ 'సారా అలీ ఖాన్'. ఈమె రెండు కార్లను ఉపయోగిస్తున్నారు. సారా ప్రస్తుతం జీప్ కంపాస్‌ను ఉపయోగిస్తున్నారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఇండియాలో హీరో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ ఇక ఎప్పుడో తెలుసా..?

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

సారా అలీ ఖాన్ యొక్క మొదటి కార్ హోండా సిఆర్-వి. ఆమె కంపాస్ ఉపయోగించడం ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాల ముందు తెలుపు రంగు హోండా సిఆర్-వి ఆమె గ్యారేజీలో ఉన్న ఏకైక కారు.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

దీపికా పదుకొనే :ఆడి క్యూ 7

సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలను సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఈమె యొక్క మొదటి కార్ ఆడి క్యూ 7. ప్రస్తుతం మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 మరియు ఆడి ఎ 8 ఎల్‌తో సహా పలు లగ్జరీ కార్లను కలిగి ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

దీపికా పదుకొనే చాలా సంవత్సరముల ప్రతిరోజూ క్యూ 7 ను ఉపయోగించింది. ఆమె తన విలాసవంతమైన సెడాన్ - మేబాచ్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి ముందు ఆమె గ్యారేజీలో ఉన్న ఏకైక కారు ఆడి క్యూ 7.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

అలియా భట్ :ఆడి క్యూ 7

అలియా భట్ యొక్క మొదటి కారు కూడా ఆడి క్యూ 7. ఇటీవల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీకి అప్‌గ్రేడ్ చేయడానికి ముందు ఆలియా తన సాధారణ ప్రయాణాలకు ఆడి క్యూ 7 ను ఉపయోగించింది. క్యూ 7 ఇప్పటికీ ఆమె గ్యారేజీలో ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కంగనా రనౌత్ :బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

కంగనా తన కెరీర్ ప్రారంభంలో కొన్ని హిట్ సినిమాలు చేసింది మరియు చాలా ప్రజాదరణ పొందింది. ఈ నటి తన మొదటి కారుగా సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేసింది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కంగనా పార్టీలు, ఈవెంట్స్ మరియు ఆమె సాధారణ రాకపోకలకు కూడా ఈ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారుని ఉపయోగిస్తుంది. ఆమె ఇటీవల మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇకి అప్‌గ్రేడ్ అయ్యింది మరియు అనేక ఇతర హై-ఎండ్ లగ్జరీ వాహనాలను కూడా కలిగి ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

ప్రియాంక చోప్రా :మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

మాజీ మిస్ యూనివర్స్, ప్రియాంక చోప్రా రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ నటి. ఆమె ప్రస్తుతం యుఎస్ఎలో ఉంది మరియు అక్కడ మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 లిమోసిన్ కారుని ఉపయోగిస్తోంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

ప్రియాంక చోప్రా యొక్క మొట్టమొదటి కారు తెలుపు రంగులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్. ఈమె ఈ వాహనాన్ని చోప్రా చాలా సంవత్సరాలు ఉపయోగించింది. ప్రియాంక ప్రస్తుతం భారతదేశం మరియు యుఎస్ఎలో హై-ఎండ్ కార్లను కలిగి ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కత్రినా కైఫ్ :ఆడి క్యూ 7

బాలీవుడ్ లోనే కాదు తెలుగు సినీ రంగంలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న హీరోయిన్. కత్రినా కైఫ్ అనేక విజయవంతమైన సినిమాలు చేసింది. కత్రినా యొక్క మొదటి కారు ఆడి క్యూ 7.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

కత్రినా ఇటీవల సల్మాన్ ఖాన్ నుండి ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా అందుకుంది. కానీ కత్రినా కైఫ్ ఎక్కువగా ఆడి క్యూ 7 కారుని ఎక్కువగా ఉపయోగిస్తుంది. అంతే కాకుండా కత్రినా కైఫ్ ఇతర లగ్జరీ కార్లను కూడా కలిగి ఉంది.

ప్రసిద్ధ భారతీయుల యొక్క మొదటి కార్లు చూసారా.. ?

శ్రద్ధా కపూర్

మెర్సిడెస్ బెంజ్ ML- క్లాస్

శ్రద్ధా కపూర్ కొన్ని సంవత్సరాల క్రితం తన మొదటి కారుగా సరికొత్త ఎంఎల్-క్లాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. శ్రద్ధా కపూర్ ఇప్పటికీ ఈ కారును కలిగి ఉన్నారు. అంతే కాకుండా ఈ వాహనంలో తరచూ రాకపోకలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా గ్యారేజీలో ఉన్న ఏకైక కారు ఇదే.

Most Read Articles

English summary
Famous Indians & their first cars: Sachin Tendulkar’s Maruti 800 to Katrina Kaif’s Audi Q7. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X