భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

భారత దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన సిరీస్‌లో ఎంపిక చేసిన ప్రముఖ మోడళ్లపై పలు రకాల డిస్కౌంట్లు మరియు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మారుతి సుజుకి ఎంచుకున్న మోడళ్లకు నగదు తగ్గింపు, కార్పొరేట్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఉచిత యాక్ససరీస్ ప్యాకేజీని అందిస్తుంది.

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

బెంగళూరులోని డీలర్ల నివేదికల ప్రకారం, మారుతి సుజుకి మొత్తం రూ. 48,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెల చివరి వరకు లభిస్తాయి, ఇది కొత్త కార్లను కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం..

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి ఆల్టో 800 :

మారుతి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ధరపై దాదాపు రూ. 40,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 18,000 నగదు తగ్గింపు, రూ. 15,000 /- వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ 2,000 తో పాటు కార్పొరేట్ బోనస్ మరియు రూ. 5,000 విలువైన యాక్ససరీస్ ఉంటాయి.

MOST READ:మళ్ళీ పడిపోయిన పెట్రోల్ - డీజిల్ అమ్మకాలు ; ఎందుకంటే ?

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి ఎకో :

మారుతి ఎకో ఎంపివి యొక్క ధరపై దాదాపు రూ. 37,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇందులో రూ. 10,000 రూపాయల వరకు నగదు తగ్గింపు మరియు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, దీనితో పాటు కార్పొరేట్ బోనస్ ఇంకా 2,000 వరకు యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉంటాయి.

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి ఎస్-ప్రెస్సో :

మైక్రో ఎస్‌యూవీ మారుతి ఎస్-ప్రెస్సో మొత్తం రూ. 43,000 డిస్కౌంట్ కల్పించబడుతుంది. ఇందులో రూ. 25 వేల వరకు నగదు తగ్గింపు అంతే కాకుండా రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బోనస్ మరియు రూ. 5,000 యాక్ససరీస్ ఉన్నాయి.

MOST READ:3000 హార్స్‌పవర్ ఇంజన్ కల్గిన అత్యంత వేగవంతమైన హైపర్ కార్

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి వాగన్ ఆర్ :

మారుతి సుజుకి సంస్థ వాగన్ ఆర్ మరియు సిఎన్జి మోడల్స్ రూ. 37,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు. ఇప్పుడు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ను కూడా అందిస్తుంది. అంతే కాకుండా దీనిపై రూ. 5,000 యాక్ససరీస్ ఉన్నాయి.

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి స్విఫ్ట్ :

ప్రముఖ ప్రీమియం ఎంట్రీ లెవల్ మారుతి స్విఫ్ట్ పై ధర రూ. 37,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. రూ .20,000 / - వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ 2,000 మందికి కార్పొరేట్ బోనస్ తో పాటు యాక్ససరీస్ కూడా లభిస్తాయి.

MOST READ:ఈ ట్రక్కు 1700 కి.మీ ప్రయాణించడానికి సంవత్సర కాలం పట్టింది ; ఎందుకో తెలుసా

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి విటారా బ్రెజ్జా :

ప్రసిద్ధ మారుతి విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీపై కూడా భారీ నగదు తగ్గింపు ఉంటుంది. ఇందులో కార్పొరేట్ బోనస్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి వాటితో పాటు యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉంటాయి.

భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

మారుతి సుజుకి యొక్క అమ్మకాలను పెంచడానికి కంపెనీ చేసిన ప్రయత్నమే ఈ భారీ ఆఫర్లను ప్రవేశపెట్టడం. ఈ ఆపర్ల వల్ల మారుతి కార్లు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం కూడా ఉంటుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్

Most Read Articles

English summary
Maruti Suzuki Offers Discounts, Exchange Bonuses & Other Benefits In July 2020. Read in Telugu.
Story first published: Monday, July 20, 2020, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X