ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ తన లగ్జరీ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఎంజి గ్లోస్టర్‌ను త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇప్పటివరకు ఈ కారు పరీక్ష సమయంలో చాలా ఫోటోలు బయటపడ్డాయి. కానీ ఇప్పుడు కంపెనీ ఈ కారు కోసం వీడియో టీజర్‌ను విడుదల చేసింది.

ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

ఎంజీ మోటార్ ఈ కారు టీజర్‌ను తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఈ కారులో మెరూన్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ ఈ వీడియోలో వెల్లడించింది. దీనితో పాటు ఎంజి గ్లోస్టర్ యొక్క ఆటో పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఈ వీడియోలో ఉంది.

ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

ఎంజి మోటార్స్ గ్లోస్టర్ భారతదేశపు మొట్టమొదటి అటానమస్ ప్రీమియం ఎస్‌యూవీ. ఇందులో అప్సనల్ ఆటో పార్క్ అసిస్ట్ యొక్క ఫీచర్స్ వోల్వో వంటి కార్లలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం కంపెనీ ఈ కారును ఈ ఏడాది దీపావళి సందర్బంగా మార్కెట్లో విడుదల చేయనుంది.

MOST READ:సునీల్ శెట్టి కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 5 కార్.. చూసారా !

ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

లోపలి భాగంలో కొత్త ఎంజి గ్లోస్టర్ రెండవ వరుసకు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. దీనితో పాటు ఈ కారు లోపలి భాగంలో డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ మరియు డైమండ్ స్టిచింగ్ వంటి కొన్ని ఇతర ఫీచర్స్ ఇటీవల వెల్లడైన ఫోటోల నుండి బయటపడ్డాయి.

ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

అదేవిధంగా ఎంజి గ్లోస్టర్ లోపలి భాగంలో బ్లాక్ అప్హోల్స్టరీ కోసం కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్, స్టోరేజ్ మరియు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ తో టు పీస్ ఫ్రంట్ ఆర్మ్-రెస్ట్ ఉన్నాయి. ఇటీవల ఈ కారు లోపలి భాగంలో మరికొన్ని చిత్రాలు కూడా బయటపడ్డాయి.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

ఈ కారులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోసం యాచ్-స్టైల్ గేర్ సెలెక్టర్, పాడిల్ షిఫ్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉన్నాయి.

ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

ఎంజి గ్లోస్టర్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 221 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 8-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వవచ్చు.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

Most Read Articles

English summary
MG Gloster Teaser Videos Released Ahead Of Launch. Read in Telugu.
Story first published: Thursday, September 3, 2020, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X